MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips08041927-a85e-4507-88db-2c570065da5d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips08041927-a85e-4507-88db-2c570065da5d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండటం సర్వ సాధారణం. ఇక ఇండియన్ సినిమాకి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే చాలా సార్లు వీరిద్దరి స్నేహం బయటపడింది.మోహన్ బాబు చాలా ఇంటర్వ్యూ లలో తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మోహన్ బాబు ముద్దుల కూతురు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి రజినికాంత్ తో దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ tollywood-gossips;prakash raj;rajinikanth;shiva;suresh;editor mohan;geetha;keerthi suresh;kirti;lakshmi;lakshmi manchu;meena;nayantara;raj;vedhika;hyderabad;tollywood;cinema;sangeetha;rajani kanth;media;king;november;lord siva;king 1;allu sneha;indian;mass;kalanithi maran;chitramసూపర్ స్టార్ తో లక్ష్మి మంచు సెల్ఫీ... నెట్టింటా వైరల్...సూపర్ స్టార్ తో లక్ష్మి మంచు సెల్ఫీ... నెట్టింటా వైరల్...tollywood-gossips;prakash raj;rajinikanth;shiva;suresh;editor mohan;geetha;keerthi suresh;kirti;lakshmi;lakshmi manchu;meena;nayantara;raj;vedhika;hyderabad;tollywood;cinema;sangeetha;rajani kanth;media;king;november;lord siva;king 1;allu sneha;indian;mass;kalanithi maran;chitramWed, 12 May 2021 20:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండటం సర్వ సాధారణం. ఇక ఇండియన్ సినిమాకి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలో మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే చాలా సార్లు వీరిద్దరి స్నేహం బయటపడింది.మోహన్ బాబు చాలా ఇంటర్వ్యూ లలో తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మోహన్ బాబు ముద్దుల కూతురు టాలీవుడ్ నటి మంచు లక్ష్మి రజినికాంత్ తో దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసింది. ఈ పిక్ చూస్తుంటే 'అన్నాత్తే' సినిమా షూటింగ్ ముగిసిన తరువాత రజనీకాంత్ హైదరాబాద్ లోని తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి వెళ్లినట్లు కన్పిస్తోంది.


గత కొద్దిరోజులుగా 'అన్నాత్తే' మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో 'అన్నాత్తే' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న 35 రోజుల షెడ్యూల్ నేటితో కంప్లిట్ అయ్యింది. తరువాత కోల్‌కతాలో కూడా ఒక చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ లో షూటింగ్ పూర్తవ్వడంతో రజనీకాంత్ ఈ రోజు తిరిగి చెన్నైకి వెళ్లిపోయారు.


ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్ దర్శకుడు శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'అన్నాత్తే'. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్  చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న డి.ఇమ్మాన్ ఈ మాస్ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇక 'అన్నాత్తే' నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్యూటీ టిప్‌ తో కంటి చూపు పోగొట్టుకున్న టిక్ టాక్ స్టార్..!

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>