PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/west-bengal-bjp-bjp-internal-politics-suvendu-adhikari-682cdfa6-033d-4d2a-b8b4-b13559aa3a17-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/west-bengal-bjp-bjp-internal-politics-suvendu-adhikari-682cdfa6-033d-4d2a-b8b4-b13559aa3a17-415x250-IndiaHerald.jpgకేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉండాలి అని భావించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రతి అంశంలో కూడా రాజకీయం చేయాలని భావించడం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు వెళ్ళడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని రాష్టbjp;modi;amit shah;bharatiya janata party;maharashtra - mumbai;amith shah;congress;government;prime minister;minister;maharashtra;shiv sena;central government;maha;partyప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీ అవుతున్న కేంద్రం...?ప్రభుత్వాన్ని కూల్చడానికి రెడీ అవుతున్న కేంద్రం...?bjp;modi;amit shah;bharatiya janata party;maharashtra - mumbai;amith shah;congress;government;prime minister;minister;maharashtra;shiv sena;central government;maha;partyWed, 12 May 2021 09:19:05 GMTకేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉండాలి అని భావించడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రతి అంశంలో కూడా రాజకీయం చేయాలని భావించడం భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ముందుకు వెళ్ళడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే విధంగా రాజకీయం చేస్తుంది అనే  విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. మహా వికాస అఘాడి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధానమంత్రి స్వయంగా రంగంలోకి దిగారని సమాచారం. శివసేన పార్టీ లో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలతో భారతీయ జనతా పార్టీకి ముందు నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి.

కాబట్టి వాళ్లను తమ వైపు తిప్పుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతుందని అంటున్నారు. ఇటీవల హోంమంత్రి అమిత్ షా అక్కడున్న కొంతమంది బిజెపి నాయకులతో చర్చలు జరిపారని, అక్కడి ప్రభుత్వంలో విభేదాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వాన్ని కూల్చడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. శివసేన అధిష్టానం బాగానే ఉన్నా సరే శివసేన లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే అక్కడి ప్రభుత్వంను ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూలిస్తే మాత్రం కచ్చితంగా మోడీ పై అభిప్రాయాలు మారిపోతాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మే16న మరో ముప్పు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>