BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/marriage959710b7-4069-4cd6-937a-b73fa317ea3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/marriage959710b7-4069-4cd6-937a-b73fa317ea3c-415x250-IndiaHerald.jpgక‌రోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం బుధవారం నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ముందు నిశ్చయించుకున్న ముహుర్తం ప్రకారం పెళ్లిళ్లు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో లాక్ డౌన్ సందర్భంగా ఓ పెళ్ళికొడుకు ఆటోలో బయలుదేmarriage;telangana;district;police;local language;ranga reddyలాక్‌డౌన్ లొల్లి..షాద్ నగర్‌ లో షాదీ..!!లాక్‌డౌన్ లొల్లి..షాద్ నగర్‌ లో షాదీ..!!marriage;telangana;district;police;local language;ranga reddyWed, 12 May 2021 17:13:00 GMTక‌రోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్ర‌భుత్వం బుధవారం నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి ఇస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ముందు నిశ్చయించుకున్న ముహుర్తం ప్రకారం పెళ్లిళ్లు నిర్వహించుకోవాలంటే స్థానిక పోలీసుస్టేషన్‌ నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో లాక్ డౌన్ సందర్భంగా ఓ పెళ్ళికొడుకు ఆటోలో బయలుదేరి పెళ్లికి వెళ్ళాడు. స్థానిక పోలీసులు ఆటోను ఆపి అనుమతి పత్రాలు చూపించాలని కోరారు. దాంతో ఆ యువకుడు స్థానిక అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాన్ని వారికి చూపించి పెళ్లికి బయల్దేరాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జాతీయ స్థాయిలోకి మళ్ళీ వెళ్తా అంటున్న బాబు...?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>