PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjanar-comment-on-priyanka-murder-case3d2f16bd-80ed-4d29-8729-b7fdef6de280-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjanar-comment-on-priyanka-murder-case3d2f16bd-80ed-4d29-8729-b7fdef6de280-415x250-IndiaHerald.jpgసైబరాబాద్ సీపీ సజ్జనార్ కూకటపల్లి కాల్పుల కేసుకి సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 29 న కూకటపల్లి లోని హెచ్ డీ ఎఫ్ సి ఏటీఎం సెంటర్ లో జరిగిన కాల్పుల ఘటనను ఛేదించాము అని ఆయన తెలిపారు. సెక్యూటీ గార్డ్ పై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారు అని అన్నారు. అజిత్ కుమార్ , ముఖేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం అని వివరించారు. నిందితులు ఇద్దరు బీహార్ కు చెందిన వారు అని అన్నారు. వారి వద్ద నుండి 6 లక్షల 31 వేలు నగదు, వేపన్ -01, మ్యాగజిన్-01, లైవ్ రౌండ్స్ -3.2, మొబైల్ ఫోన్స్ -03, టూ విల్లరsajjanar,hyderabad;ajeet kumar;kumaar;mukesh;ajith kumar;ali;hyderabad;jeedimetla;police;bihar;bank;bike;arrest;letter;ajit pawarహైదరాబాద్ కాల్పుల నిందితులు దొరికేసారుహైదరాబాద్ కాల్పుల నిందితులు దొరికేసారుsajjanar,hyderabad;ajeet kumar;kumaar;mukesh;ajith kumar;ali;hyderabad;jeedimetla;police;bihar;bank;bike;arrest;letter;ajit pawarWed, 12 May 2021 17:00:00 GMTసైబరాబాద్ సీపీ సజ్జనార్ కూకటపల్లి కాల్పుల కేసుకి సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 29 న కూకటపల్లి లోని హెచ్ డీ ఎఫ్ సి ఏటీఎం సెంటర్ లో జరిగిన కాల్పుల ఘటనను ఛేదించాము అని ఆయన తెలిపారు. సెక్యూటీ గార్డ్ పై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారు అని అన్నారు. అజిత్ కుమార్ , ముఖేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం అని వివరించారు. నిందితులు ఇద్దరు బీహార్ కు చెందిన వారు అని అన్నారు. వారి వద్ద నుండి 6 లక్షల 31 వేలు నగదు, వేపన్ -01, మ్యాగజిన్-01, లైవ్ రౌండ్స్ -3.2, మొబైల్ ఫోన్స్ -03, టూ విల్లర్ వెహికిల్ -01, స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.

జీడిమెట్ల లో జరిగిన కేసులో కూడా వీరే ప్రధాన నిందితులు అని అన్నారు. ఆర్ధిక ఇబ్బందులు, తాగుడికి బానిస అయి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు అని విమర్శించారు. అజిత్ కుమార్ పై గతంలో 2018 దుందిగల్ లో బ్యాంక్ లో ఉన్న క్యాషియర్ ను బెదిరించి పారిపోయారు అని అప్పట్లో అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు అని వివరించారు. 30 వేలు స్నేహితుడికి ఇచ్చి కంట్రీ వేపన్ బీహార్ నుండి తీసుకొచ్చారు అని తెలిపారు. గతంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు అనిఆయన వివరించారు.

చోరీ చేసిన పల్సర్ బైక్ మీద వచ్చి కూకటపల్లి లో కాల్పులకు తెగబడ్డారు అని కాల్పుల్లో సెక్యూటీ గార్డ్ అలీ ఛాతికి బుల్లెట్ తగిలింది అని తెలిపారు. దింతో సెక్యూటీ గార్డ్ అలీ బేగ్ చనిపోయాడు అని వివరించారు. సైబరాబాద్ 3 కేసులు, రాచకొండ లో ఒక కేసు నిందితుల పై నమోదు అయ్యాయి అని పేర్కొన్నారు. పక్క సమాచారం తోని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు అని అన్నారు. సయింటిఫిక్ ఏవిడెన్స్,టెక్నికల్ ఏవిడెన్స్ కలెక్ట్ చేసి నిందితులను గుర్తించామని తెలిపారు. తక్కువ సమయంలో నిందితులను పట్టుకున్నామన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జాతీయ స్థాయిలోకి మళ్ళీ వెళ్తా అంటున్న బాబు...?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>