BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyca0acc4d-7483-4d74-b180-d425ad962c78-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyca0acc4d-7483-4d74-b180-d425ad962c78-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరూ అందంగా వుండాలని కోరుకుంటారు. కాని తీనేజ్ లో వచ్చే మొటిమలతో లేక జిడ్డు బారిన చర్మంతో చాలా బాధపడుతూ వుంటారు. వాటి తగ్గుదల కోసం అనేక రకాల క్రీములు, పౌడర్లు వాడి ముఖాన్ని పాడు చేసుకుంటూ వుంటారు. ఇక అందమైన ముఖం కావాలనుకునేవారు ఖచ్చితంగా ఈ చిట్కాలు పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.ఇక చాలా మందిని తరచూ వీధించే సమస్య మొటిమల సమస్య. మొటిమల సమస్యతో చాలా మంది తీనేజ్ నుంచి సతమతమవుతూ వుంటారు. అయితే మొటిమలు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో క్రీములు కొంటారు. అవి పనిచేయకపోతBeautyముఖాన్ని అందంగా మార్చే చిట్కాలు ఇవే...ముఖాన్ని అందంగా మార్చే చిట్కాలు ఇవే...BeautyWed, 12 May 2021 01:00:00 GMT

కొంతమందికి కళ్ళ కింద క్యారీ బ్యాగ్ టైప్ లో వాపులు వస్తుంటాయి. వాటిని తగ్గించుకునేందుకు ఒక స్పూన్‌ను ఫ్రీజర్లో పెట్టండి. కొన్ని నిమిషాల తర్వాత స్పూన్ బయటకు తీసి కంటిపై 20 సెకన్లు ఉంచండి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేస్తే కళ్ల వాపు తగ్గి.. మీ ముఖం మళ్లీ అందంగా మారుతుంది.వేసవిలో ముఖం కమిలిపోవడం సర్వ సాధారణమే. ఈ సమస్య తీరాలంటే ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే సరిపోతుంది. ఒక వేళ లోషన్ లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో బేకింగ్ సోడా కలిపి కమిలిన చోట రాయండి. వెంటనే చర్మం సాధారణ రంగులోకి మారిపోతుంది.ఇక జిడ్డు సమస్య తో బాధ పడేవారు ఫేస్ శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లండి. ఇది మీ ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చేతిలో జస్ట్ రెండు చుక్కలు శానిటైజర్ వేసుకుని దూదితో ముఖాన్ని తుడుచుకుంటే చాలు.. ముఖం క్లీన్‌ అయ్యి చాలా ఫ్రెష్ గా ఉంటుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>