MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips45ee54f1-b897-4260-a9aa-5f5d245aa3a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips45ee54f1-b897-4260-a9aa-5f5d245aa3a8-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో " ఆర్ ఆర్ ఆర్ " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ తరువాత ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తుంది. tollywood gossips;chiranjeevi;ntr;ram charan teja;amitabh bachchan;shiva;jr ntr;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;india;bollywood;tollywood;rrr movie;cinema;rajani kanth;audience;blockbuster hit;lord siva;saira narasimhareddy;letter;nandamuri taraka rama rao;indianఎన్టీఆర్ తో బాలీవుడ్ సూపర్ స్టార్ ?ఎన్టీఆర్ తో బాలీవుడ్ సూపర్ స్టార్ ?tollywood gossips;chiranjeevi;ntr;ram charan teja;amitabh bachchan;shiva;jr ntr;koratala siva;pawan kalyan;ram pothineni;rajamouli;india;bollywood;tollywood;rrr movie;cinema;rajani kanth;audience;blockbuster hit;lord siva;saira narasimhareddy;letter;nandamuri taraka rama rao;indianWed, 12 May 2021 09:00:00 GMT యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో " ఆర్.ఆర్.ఆర్ " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ తరువాత ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ తో చేస్తున్న  " ఆచార్య " పూర్తి అయిన వెంటనే తారక్ సినిమా మొదలు పెట్టనున్నాడు. ఇక కొరటాల తన ప్రతి సినిమాలోను హీరోతో సమానమైన ఓ కీలక పాత్ర ఉంటుంది. అలాగే తారక్ తో తియ్యబోయే సినిమాలో కూడా  ఓ బలమైన పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు కొరటాల ఇప్పటికే ప్రకటించాడు. దీంతో బాలీవుడ్ స్టార్ అయితే సినిమాకు మరింత హైప్ రావడం ఖాయమని కొరటాల భావిస్తున్నారట.

 అందుకోసం ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని బీటౌన్ వర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో బిగ్ బి మెగాస్టార్ చిరంజీవి " సైరా " తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే ఎన్టీఆర్ తో మరో పవర్ ఫుల్ రోల్లో అమితాబ్ బచ్చన్ ఆడియన్స్ ను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను 2022 ఏప్రెల్ 29న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం కరోనా కరణంగా పలు బడా మూవీస్ యొక్క షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. దాంతో ఈ మహమ్మారి ఉదృతి తగ్గిన తరువాత కొరటాల- ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఎన్‌ఆర్‌ చివరి చిత్రం 'ప్లే బ్యాక్‌', ఆహాలో రిలీజ్‌!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>