BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/selam-chandrasekhar13260929-c1ed-4a37-b9bc-5cee2d513a64-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/selam-chandrasekhar13260929-c1ed-4a37-b9bc-5cee2d513a64-415x250-IndiaHerald.jpgకరోనా మహామాంరి ఎవ్వరిని వదలడం లేదు. సినిమా ఇండస్ట్రీ ని ఒక కుదుపు కుదుపుతున్న కరోనా కి తాజాగా నిర్మాత సేలం చంద్రశేఖర్‌ బలయ్యారు. ఈయన సోమవారం రోజు తుది శ్వాస విడిచారు. సేలం చంద్రశేఖర్‌ నిర్మాతగా సూర్య హీరోగా నటించిన గజిని చిత్రాన్ని, విజయకాంత్ హీరోగా శబరిselam chandrasekhar;bharath;surya sivakumar;sri bharath;cinema;producer;industry;february;producer1;hero;ghajiniగజిని నిర్మాత కన్నుమూతగజిని నిర్మాత కన్నుమూతselam chandrasekhar;bharath;surya sivakumar;sri bharath;cinema;producer;industry;february;producer1;hero;ghajiniWed, 12 May 2021 08:59:00 GMTకరోనా మహామాంరి ఎవ్వరిని వదలడం లేదు. సినిమా ఇండస్ట్రీ ని ఒక కుదుపు కుదుపుతున్న కరోనా కి తాజాగా నిర్మాత సేలం చంద్రశేఖర్‌ బలయ్యారు. ఈయన సోమవారం రోజు తుది శ్వాస విడిచారు. సేలం చంద్రశేఖర్‌ నిర్మాతగా సూర్య హీరోగా నటించిన గజిని చిత్రాన్ని, విజయకాంత్ హీరోగా శబరి చిత్రాన్ని, అలాగే హీరో భరత్ తో ఫిబ్రవరి 14, కిలాడి తదితర చిత్రాలను నిర్మించారు. సేలం లో నివిసిస్తూ గత కొన్ని రోజులుగా చిత్ర నిర్మాణానికి దూరం గా ఉంటున్న ఈయన కరోనా తో అనారోగ్యానికి గురయ్యి కన్ను మూసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్‌కు విషమిచ్చేందుకు బాబు వెనుకాడడు.. వైరల్ అవుతున్న పాత క్లిప్పింగ్..!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>