MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-relations3b491d88-89a3-4fc7-98b1-f595e5a45d03-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-relations3b491d88-89a3-4fc7-98b1-f595e5a45d03-415x250-IndiaHerald.jpgసుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ కృష్ణ అల్లుడిగా, అలాగే సూపర్ స్టార్ మహేష్ బావమరిదిగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.కృష్ణ గారి చిన్న కూతురు ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నాడు.సినిమా హీరో కాకముందు బాడ్మింటన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక "ఎస్ ఎమ్ ఎస్" సినిమాతో చాలా ఎనర్జిటిక్ గా ఎంట్రీ ఇచ్చాడు.రెజీనా హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది.మొదటి సినిమాతోనే నటుడిగా సుధీర్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన యాక్టింగ్, డాన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.సుధీ;mahesh;editor mohan;krishna;sudigali sudheer;bollywood;tollywood;cinema;rajani kanth;marriage;hero;heroine;vవిమర్శకులు లేని హీరోగా సుధీర్ బాబు...విమర్శకులు లేని హీరోగా సుధీర్ బాబు...;mahesh;editor mohan;krishna;sudigali sudheer;bollywood;tollywood;cinema;rajani kanth;marriage;hero;heroine;vWed, 12 May 2021 20:30:00 GMTసుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ కృష్ణ అల్లుడిగా, అలాగే సూపర్ స్టార్ మహేష్ బావమరిదిగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.కృష్ణ గారి చిన్న కూతురు ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నాడు.సినిమా హీరో కాకముందు బాడ్మింటన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక "ఎస్ ఎమ్ ఎస్" సినిమాతో చాలా ఎనర్జిటిక్ గా ఎంట్రీ ఇచ్చాడు.రెజీనా హీరోయిన్ గా ఈ సినిమాలో నటించింది.మొదటి సినిమాతోనే నటుడిగా సుధీర్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన యాక్టింగ్, డాన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు.సుధీర్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు. బాగా కష్టపడే వ్యక్తిత్వం కలవాడు.


ఇక సుధీర్ బాబు కి ఫిట్ గా ఉండటం అంటే చాలా ఇష్టం. ఆకట్టుకునే బాడీతో సుధీర్ బాబు యూత్ కి ఆదర్శంగా మారాడు.సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే సినిమా కోసం చాలా కష్టపడి తన బాడీని ఫిట్ గా మార్చుకున్నాడు. అలాగే యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడు. తన మామ, బావ లాగే వివాదాల జోలికి వెళ్లకుండా సూపర్ హీరోగా నిరూపించుకున్నాడు.అలాగే టాలీవుడ్ హీరోల్లో విమర్శకులు లేని హీరో అయ్యాడు.


తన సహజమైన నటనతో అందరి హీరోల అభిమానులని ఆకట్టుకోగల ఏకైక హీరో సుధీర్ బాబు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా కాని సుధీర్ బాబు నటన మాత్రం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక బాలీవుడ్ లో కూడా 'భాగీ' అనే సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు.ఇక చివరగా 'వి' సినిమాలో నటించాడు. ఆ సినిమా ప్లాప్ అయినా కాని సుధీర్ బాబు నటన ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ప్రస్తుతం మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సమ్మోహనం' సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.ఇప్పుడు 'వి' సినిమా తరువాత మూడోసారి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ ..అగ్రదేశాలకు చెక్ పెడుతుందా ?

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>