MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/abhiram-srireddy34658ce3-c45a-42e8-8f0c-121346baf26f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/abhiram-srireddy34658ce3-c45a-42e8-8f0c-121346baf26f-415x250-IndiaHerald.jpgశ్రీరెడ్డి.. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈమె ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయ్యే పనిలో ఉంది.. అక్కడ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, వచ్చిన సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది శ్రీ రెడ్డి.. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమ సమయంలో శ్రీరెడ్డి చేసిన హల్చల్ అంతా ఇంతాabhiram;venkatesh;jayanthi;abhiram;teja;tollywood;cinema;kollywood;youtube;you tube;episode;hero;daggubati venkateswara rao;sri reddy;reddy;jayamఅభిరామ్ దగ్గుబాటి తొలి సినిమాలో శ్రీ రెడ్డిఅభిరామ్ దగ్గుబాటి తొలి సినిమాలో శ్రీ రెడ్డిabhiram;venkatesh;jayanthi;abhiram;teja;tollywood;cinema;kollywood;youtube;you tube;episode;hero;daggubati venkateswara rao;sri reddy;reddy;jayamWed, 12 May 2021 12:00:00 GMTశ్రీరెడ్డి.. టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈమె ప్రస్తుతం కోలీవుడ్ లో సెటిల్ అయ్యే పనిలో ఉంది.. అక్కడ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ, వచ్చిన సినిమాలు చేసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతుంది శ్రీ రెడ్డి.. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమ సమయంలో శ్రీరెడ్డి చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.. తనపై పలువురు అఘాయిత్యం చేసినట్లు మీడియాకి నేరుగా వెల్లడించి అందరి దృష్టిలో బ్రేవ్ గర్ల్ గా నిలిచిపోయారు.. ముఖ్యంగా ఆమె దగ్గుబాటి వారసుడు అయిన అభిరామ్ పై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు..

దగ్గుబాటి అభిరామ్ తనకు సినిమాలు ఇప్పిస్తానని చెప్పి, వాడుకొని తర్వాత సినిమాలు ఇప్పించ లేదని ఆమె అభియోగాలు మోపి ఆ తర్వాత కాంప్రమైస్ అయిపోయింది.. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు ఉన్నారు.. అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ కోసం రంగం సిద్ధం చేసుకుంటు ఉండగా శ్రీరెడ్డి కోలీవుడ్ లో సెటిల్ అయ్యే పనిలో ఉంది..చాలా రోజులుగా అభిరామ్ ఇండస్ట్రీకి హీరోగా వస్తున్నాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ మధ్య తాత రామానాయుడు జయంతి వేడుకల్లో అభిరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

నువ్వు ఉండుంటే ఇప్పటికే నేను హీరో అయ్యావని తాత.. నువ్వు పోయి నన్ను హీరో కాకుండా ఆపేసావు అనేశాడు.. రామానాయుడికి అభిరామ్ అంటే చాలా ఇష్టమని గత సందర్భాల్లో ఆయనే చెప్పాడు .. మనవడు ఏమడిగినా కాదనే వారు కాదట .. మరి ఈ కోరికను అప్పుడే వెల్లడించి ఉంటే రామానాయుడు బ్రతికి ఉన్నప్పుడే హీరో చేసేవాడు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సినిమా ఇండస్ట్రీలో కి హీరోగా పరిచయమ వుతున్నాడు అభిరామ్.. ఈ సినిమాలో శ్రీరెడ్డి ఎపిసోడ్ కూడా ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.. దాన్ని కథకు అనుగుణంగా తేజ మలచబోతున్నాడని తెలుస్తుంది..  మరి ఈ ఎపిసోడ్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ బాగా కవర్ చేసుకుంటున్నారా...?

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>