BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/play-back-movieefebf402-b7b1-4acc-a025-0cad8cdce066-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/play-back-movieefebf402-b7b1-4acc-a025-0cad8cdce066-415x250-IndiaHerald.jpgశ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మాణంలో, హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, అనన్య నాగళ్ల మెయిన్ లీడ్ గా నటించిన చిత్రం "ప్లే బ్యాక్‌". గత నెలలో మార్చ్ 5 న విడుదల అయిన ఈ సినిమా ఇకపై OTT లో సందడి చేయనుంది. తొలి తెలుగు డిజిటల్play back movie;ananya pandey;ananya;cinema;twitter;ananya nagalla;chitramటీఎన్‌ఆర్‌ చివరి చిత్రం 'ప్లే బ్యాక్‌', ఆహాలో రిలీజ్‌!టీఎన్‌ఆర్‌ చివరి చిత్రం 'ప్లే బ్యాక్‌', ఆహాలో రిలీజ్‌!play back movie;ananya pandey;ananya;cinema;twitter;ananya nagalla;chitramWed, 12 May 2021 09:09:00 GMTశ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మాణంలో, హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, అనన్య నాగళ్ల మెయిన్ లీడ్ గా నటించిన చిత్రం "ప్లే బ్యాక్‌". గత నెలలో మార్చ్ 5 న విడుదల అయిన ఈ సినిమా ఇకపై OTT లో సందడి చేయనుంది. తొలి తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ అయిన ఆహాలో మే 21 న విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో దివంగత ప్రముఖ జర్నలిస్ట్ మరియు యాంకర్ అయిన TNR కీలకమైన పాత్రలో నటించారు. నటన పరంగా ఆయనకు ఇది మంచి సినిమా అని చెప్పాలి.
" style="height: 370px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డేంజర్ జోన్ లో ఈ ఐదు రాష్ట్రాలు..ప్రమాదకరస్దాయిలో కరోనా..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>