MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ilayaraja-nu-kadani-devisri-ki-chanceed22a8fc-eb40-4520-a5aa-95457f6e5806-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ilayaraja-nu-kadani-devisri-ki-chanceed22a8fc-eb40-4520-a5aa-95457f6e5806-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకులలో ఒకరు దేవి శ్రీ ప్రసాద్.. గత కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్ పెద్ద హీరోలకు సంగీతం అందిస్తు వారి అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తన అభిమానులను కూడా ఎంతగానో ఆలరిస్తూ వస్తున్నారు. సంగీత ప్రపంచంలో పోటీ ఎంత ఎక్కువగా ఉంటే ఫలితం అంతా ఎక్కువగా వస్తుందని అంటూ ఉంటారు.. అలా దేవిశ్రీ ప్రసాద్ కి మొదటి నుంచి ఇతర సంగీత దర్శకులు నుంచి మంచి పోటీ ఉండటంతో ఆయన టాలీవుడ్ లో నిలిచిపోయే ఎన్నో హిట్ పాటలను అందించగలిగారు. devisri;ilayaraja;devi sri prasad;geetha;prasad;thaman s;tollywood;cinema;sangeetha;letterఇళయారాజా ను కాదని దేవిశ్రీ కి ఛాన్స్... ?ఇళయారాజా ను కాదని దేవిశ్రీ కి ఛాన్స్... ?devisri;ilayaraja;devi sri prasad;geetha;prasad;thaman s;tollywood;cinema;sangeetha;letterWed, 12 May 2021 09:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ లో తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకులలో ఒకరు దేవి శ్రీ ప్రసాద్.. గత కొంతకాలంగా దేవిశ్రీ ప్రసాద్ పెద్ద హీరోలకు సంగీతం అందిస్తు వారి అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తన అభిమానులను కూడా ఎంతగానో ఆలరిస్తూ వస్తున్నారు.దక్షిణాన రాక్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీ సంగీతం వల్లే ఎన్నో పాటలు సూపర్‌ హిట్టాయ్యాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు .సంగీత ప్రపంచంలో పోటీ ఎంత ఎక్కువగా ఉంటే ఫలితం అంతా ఎక్కువగా వస్తుందని అంటూ ఉంటారు.. అలా దేవిశ్రీ ప్రసాద్ కి మొదటి నుంచి ఇతర సంగీత దర్శకులు నుంచి మంచి పోటీ ఉండటంతో ఆయన టాలీవుడ్ లో నిలిచిపోయే ఎన్నో హిట్ పాటలను అందించగలిగారు.

ప్రస్తుతం తమన్ తన మ్యూజిక్ తో దూసుకుపోతుండగా దేవిశ్రీప్రసాద్ ఒక అడుగు వెనక్కి వేసినట్లు గా కనిపిస్తున్నాడు.. కానీ తన పాటల్లో పదును ఏ మాత్రం తగ్గలేదని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజను సినిమాలకు పైగా పెద్ద హీరోల సినిమాలు ఉండగా ఆ సినిమాలలో పాటలు ముందు ముందు చూద్దాం.                              

సీనియర్ రైటర్ సత్యమూర్తి తనయుడు అయిన దేవిశ్రీ ప్రసాద్ కి ఇండస్ట్రీలో అవకాశం రావడానికి పెద్దగా కష్టపడలేదు. సంగీతం మీద ఇంట్రెస్ట్ తో పెద్ద పెద్ద సంగీత దర్శకుల వద్ద పని నేర్చుకొని ఆ తరువాత ఎమ్మెస్ రాజు నిర్మించిన దేవి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు దేవీశ్రీ ప్రసాద్... ఈ సినిమాకి సంగీత దర్శకుల ఎంపిక గురించి ఎమ్మెస్ రాజు గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..మొదట ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా అనుకోలేదని ఇళయరాజా అనుకున్నామని ఆయన వెల్లడించారు.. కానీ ఇళయరాజా రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పడంతో దేవి శ్రీ ప్రసాద్ తో వెళ్ళామన ఆయన చెప్పుకొచ్చారు..                                                      
          





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఎన్‌ఆర్‌ చివరి చిత్రం 'ప్లే బ్యాక్‌', ఆహాలో రిలీజ్‌!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>