BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-telangana-borderab1a88dd-f8bd-4f5f-ba84-be7ead51265a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-telangana-borderab1a88dd-f8bd-4f5f-ba84-be7ead51265a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో నేటి నుంచి మే 21 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. నేడు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపునిచ్చారు. కొద్ది సేపటి క్రితమే తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఏపీకి భారీగా వాహనాలు వచ్చాయి. అప్రమత్తమైన ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద వాహనాలను ఆపి.. సరైన కారణాలు ఉన్న వాటిని రాష్ట్రంలోకి అనుమతిచ్చారు. మిగిలిన వాహనాలను వెనక్కి ap telangana border;amala akkineni;andhra pradesh;telangana;policeలాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీకి భారీగా వాహనాలు..!!లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏపీకి భారీగా వాహనాలు..!!ap telangana border;amala akkineni;andhra pradesh;telangana;policeWed, 12 May 2021 10:16:06 GMTతెలంగాణలో నేటి నుంచి మే 21 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. నేడు లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపునిచ్చారు. కొద్ది సేపటి క్రితమే తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో కొన్ని సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి మంగళవారం సాయంత్రం ఏపీకి భారీగా వాహనాలు వచ్చాయి. అప్రమత్తమైన ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద వాహనాలను ఆపి.. సరైన కారణాలు ఉన్న వాటిని రాష్ట్రంలోకి అనుమతిచ్చారు. మిగిలిన వాహనాలను వెనక్కి పంపించారు. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో లాక్‌డౌన్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీస్‌ శాఖ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారి వద్ద ఈ-పాస్‌లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కలు సక్సెస్..చెల్లెళ్ళు ఫెయిల్.. !

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>