BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown6029aed2-fdaf-40e8-8100-0f9add7dbcf0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lockdown6029aed2-fdaf-40e8-8100-0f9add7dbcf0-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఇక పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి 22వ తేదీ వరకు ఆదేశాలు అమలు కానున్నాయి. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ దృష్టి సారించింది. Lockdown;amala akkineni;telanganaలాక్ డౌన్ ఎఫెక్ట్: 10 రోజులు ఆ సేవలు బంద్..!!లాక్ డౌన్ ఎఫెక్ట్: 10 రోజులు ఆ సేవలు బంద్..!!Lockdown;amala akkineni;telanganaWed, 12 May 2021 10:58:00 GMTతెలంగాణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఇక పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి 22వ తేదీ వరకు ఆదేశాలు అమలు కానున్నాయి. ఇక రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీసు శాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాలతో లాక్‌డౌన్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన పోలీస్‌ శాఖ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సమయంలో వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారి వద్ద ఈ-పాస్‌లు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ బాగా కవర్ చేసుకుంటున్నారా...?

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>