MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akash45e057ef-45f8-4adf-9996-625f1ce275f9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akash45e057ef-45f8-4adf-9996-625f1ce275f9-415x250-IndiaHerald.jpgకొందరు హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి స్థాయికి వెళతారు.. ఆ క్రమంలో వారు చేసే సినిమాలు వారిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.అలా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు ఆకాష్.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు హీరో ఆకాశ్.. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు.. ఈ సినిమాలో కథ హైలెట్ అయ్యింది అనుకుంటే మరో హైలెట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. ఇంకో హైలెట్ రామోజీరావు లాంటి పెద్ద నిర్మాత ఈ సినిమాను నిర్మించడం.. akash;business;akash;devi sri prasad;geetha;prasad;ramu;srinu vytla;cinema;sangeetha;telugu;london;tamil;producer;kannada;comedy;producer1;heroఆనందం హీరో ఆకాష్ కి ఎన్ని కోట్ల ఆస్థి ఉందొ తెలుసా..?ఆనందం హీరో ఆకాష్ కి ఎన్ని కోట్ల ఆస్థి ఉందొ తెలుసా..?akash;business;akash;devi sri prasad;geetha;prasad;ramu;srinu vytla;cinema;sangeetha;telugu;london;tamil;producer;kannada;comedy;producer1;heroWed, 12 May 2021 19:00:00 GMTకొందరు హీరోలు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి స్థాయికి వెళతారు.. ఆ క్రమంలో వారు చేసే సినిమాలు వారిపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయి.అలా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు ఆకాష్.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు హీరో ఆకాశ్.. ఈ సినిమా సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు.. ఈ సినిమాలో కథ హైలెట్ అయ్యింది అనుకుంటే మరో హైలెట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. ఇంకో హైలెట్ రామోజీరావు లాంటి పెద్ద నిర్మాత ఈ సినిమాను నిర్మించడం..

20 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా లోని కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తాయి.. శ్రీను వైట్ల స్టైల్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆయనతో పాటు ఆకాష్ కి కూడా మంచి ప్లస్ అయ్యింది.. ఆ తర్వాత ఆయనకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.. అయితే తే.గీ ఇతర నటుల పోటీ పెరిగిపోవడంతో ఆయనకు హీరో అవకాశాలు తగ్గిపోయాయి..దాంతో సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించడం మొదలుపెట్టాడు.. అలా నమో వెంకటేశా, అందాల రాముడు, నవ వసంతం వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి ఆకాష్ నటుడిగా కూడా నిలబడ్డాడు..

అందరూ ఆకాష్ తెలుగువాడు అని అనుకోకపోయినా తమిళనాడు నుంచి వచ్చాడు అని అనుకున్నారు.. కానీ ఆకాష్ పుట్టి పెరిగింది శ్రీలంకలో.. అక్కడి కొలంబోలో జన్మించి అక్కడి నుంచి లండన్ కు వెళ్లిపోయి , ఇండియాకి సినిమాల్లో అవకాశం వస్తే వచ్చాడు.. తెలుగుతో పాటు కన్నడ మలయాళ తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు..  అయితే ఈయనకు కోట్లలో ఆస్థి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా ఈయనకు వేరే బిజినెస్ లు ఉన్నాయని వాటి ద్వారా బాగానే సంపాదించాడని తెలుస్తుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కర్నూల్ లో కరోనా టెర్రర్ .. జిల్లా కలెక్టర్ కు పాజిటివ్..!!

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>