MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indraja914351bc-64e3-48e9-9a76-ed5688bf07c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/indraja914351bc-64e3-48e9-9a76-ed5688bf07c4-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో నటి ఇంద్రజ గురించి తెలియని వారంటూ లేరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ ఇంద్రజ. అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ జోడీ కట్టింది ఇంద్రజ. Indraja;beauty;balakrishna;mohanlal;ali;editor mohan;geetha;indraja;sudigali sudheer;roja;sangeetha;telugu;jabardasth;tamil;marriage;music;comedy;heroనటి ఇంద్రజ అసలు పేరు ఏంటో తెలుసా..?నటి ఇంద్రజ అసలు పేరు ఏంటో తెలుసా..?Indraja;beauty;balakrishna;mohanlal;ali;editor mohan;geetha;indraja;sudigali sudheer;roja;sangeetha;telugu;jabardasth;tamil;marriage;music;comedy;heroWed, 12 May 2021 07:34:33 GMTచిత్ర పరిశ్రమలో నటి ఇంద్రజ గురించి తెలియని వారంటూ లేరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ ఇంద్రజ. అలీ లాంటి కామెడీ హీరోల నుంచి బాలయ్య, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ వరకు అందరితోనూ జోడీ కట్టింది ఇంద్రజ. తెలుగు, తమిళం, మలయాళంలో దాదాపు 50 సినిమాలకు పైగానే నటించారు ఈమె.

ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపిస్తూ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. మరో జడ్జి రోజా కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడంతో ఇప్పుడు ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చారు. సినిమాల మాదిరే జబర్దస్త్‌లోనూ తనదైన గుర్తింపు వేసుకుంటున్నారు ఇంద్రజ. మంచి జడ్జిమెంట్‌తో అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంటున్నారు ఇంద్రజ..

ఈమెకు తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అన్నిచోట్లా ఇంద్రజగానే ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈమె. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుని అప్పట్లో హా్ టాపిక్ అయ్యారు ఇంద్రజ. ఇదిలా ఉంటే ఈమె ఒరిజినల్ నేమ్ ఇంద్రజ కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈమె అసలు పేరు రాజాతి. చెన్నైలో 1978లో జన్మించారు ఈమె. సంగీతంలోనూ ఇంద్రజకు ప్రవేశం ఉంది. అయితే సినిమాల్లోకి రావడానికి పేరు మార్చుకుంది.

అయితే కేవలం 15 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు ఇంద్రజ. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసారు. అన్నిచోట్లా ఈమె పేరు మాత్రం ఇంద్రజ అనే ఉంటుంది కానీ రాజాతి అని మాత్రం లేదు. చాలా ఏళ్ళ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నారు ఇంద్రజ. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్‌లో హీరో తల్లిగా నటించారు. ఆ తర్వాత అల్లుడు అదుర్స్‌లోనూ తల్లి పాత్రలో నటించారు. మొత్తానికి ప్రస్తుతం ఈమె కెరీర్ హాయిగా సాగిపోతుంది.















Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి కొడాలి షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>