MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-web-series-to-watch-b4397b96-986d-48fb-b4e7-2b9bedf387b4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/best-web-series-to-watch-b4397b96-986d-48fb-b4e7-2b9bedf387b4-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులందరూ వెబ్ సిరీస్‌లు చూడడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ లాక్ డౌన్ కాలంలో వెబ్ సిరీస్ లు చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఐతే ఈ ఆర్టికల్ లో వెబ్ సిరీస్ ప్రియుల కోసం 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లను పొందుపరిచాం. 1. ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన మనీ హెయిస్టు సీజన్ 5 త్వరలోనే రాబోతున్నది. డబ్బుల దొంగతనం చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. 2. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎwebseries;nageshwara rao akkineni;samantha;delhi;telugu;comedy;thriller;june;romantic;indian;lie;net flix5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు ఇవే..!5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు ఇవే..!webseries;nageshwara rao akkineni;samantha;delhi;telugu;comedy;thriller;june;romantic;indian;lie;net flixWed, 12 May 2021 17:00:00 GMT

1. ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన మనీ హెయిస్టు సీజన్ 5 త్వరలోనే రాబోతున్నది. డబ్బుల దొంగతనం చుట్టూ తిరిగే ఈ వెబ్ సిరీస్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది.



2. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకున్న ఫ్యామిలీ మ్యాన్ యొక్క సీజన్ 2 ఈ ఏడాది జూన్ లేదా జులై నెలలో విడుదల కానుందని సమాచారం. సీజన్ 2 లో సమంత అక్కినేని కూడా కనిపించనున్నారు.



3. రొమాంటిక్ కామెడీ డ్రామా లిటిల్ థింగ్స్ సీజన్ 1-3 నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించాయి. సీజన్ 4 అనౌన్స్ చేశారు కానీ ఇంకా దీని రిలీజ్ కి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు.



4. సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామా గా వచ్చిన స్ట్రెంజర్ థింగ్స్ ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ అయింది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి మూడు సీజన్స్ విడుదలై ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. నాలుగవ సీజన్ కి సంబంధించి ట్రైలర్ విడుదల అయింది కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.



5. ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 మంచి రెస్పాన్స్ పొందింది. 2012లో ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటన ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ చాలా సహజంగా ఉంటుంది. అయితే ఈ సిరీస్ సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే విడుదల కానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కర్నూల్ లో కరోనా టెర్రర్ .. జిల్లా కలెక్టర్ కు పాజిటివ్..!!

బాలకృష్ణ పెళ్లి కి రానని ఎన్టీఆర్ మొండికేస్తే దగ్గరుండి పెళ్లి జరిపించింది ఎవరు..?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>