Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2f1485b2-832c-4d74-9a4f-57d321cff68a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2f1485b2-832c-4d74-9a4f-57d321cff68a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సూపర్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాను డైరెక్టర్ పరసురాం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని సినిమాలతో పాటు ఈ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే చిత్ర యూనిట్ కూడా ఒక్కో స్పెషల్ డేకు ఒక్కో అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌ డే..mahesh babu;mahesh;krishna;kushi;thaman s;trivikram srinivas;vijay;vijay deverakonda;cinema;rajani kanth;director;joseph vijay;research and analysis wing;devarakondaసర్కారు వారి నుంచి చేదు వార్త.. ఆ రోజు లేనట్లే..?సర్కారు వారి నుంచి చేదు వార్త.. ఆ రోజు లేనట్లే..?mahesh babu;mahesh;krishna;kushi;thaman s;trivikram srinivas;vijay;vijay deverakonda;cinema;rajani kanth;director;joseph vijay;research and analysis wing;devarakondaTue, 11 May 2021 14:13:08 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సూపర్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాను డైరెక్టర్ పరసురాం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని సినిమాలతో పాటు ఈ మూవీ షూటింగ్ కూడా నిలిచిపోయింది. అయితే చిత్ర యూనిట్ కూడా ఒక్కో స్పెషల్ డేకు ఒక్కో అప్‌డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌ డే సందర్భంగా  ఈనెల 31న మూవీ టీజర్‌ను రిలీజ్ చేయాలని భావించింది. కానీ ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

నిజానికి ఈ ఏడాదిలోనే సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. అయితే గతేడాది కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

కానీ తాజాగా టీజర్ లేదనే వార్తతో వారంతా డీలా పడిపోయారు. అయితే దేశంలో కరోనా ఉధృతి ఈ స్థాయిలో ఉన్న సమయంలో టీజర్ విడుదల చేసి సంబరాలు చేసుకోవడం సరికాదని మహేష్ బాబు అండ్ టీమ్ అభిప్రాయ పడుతోందట. అందుకే టీజర్ రిలీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మహేష్ బాబు సూచన మేరకే మేకర్స్ టీజర్‌ను వాయిదా వేశారని టాక్.

సర్కారు వారి పాట టీజర్ దాదాపుగా రెడీ అయ్యింది అంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. దుబాయిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసిన దర్శకుడు అందులో నుంచే నిమిషం నిడివి ఉన్న టీజర్‌ను కట్ చేయించాడట. ఆ టీజర్‌కు థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడని కూడా టాక్. అంతేకాదు ఈ టీజర్‌తో పాటు  త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ కూడా ఇదేరోజు అఫీషియల్ అనౌన్స్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఇది కూడా వాయిదా పడినట్లు న్యూస్.

ఇదిలా ఉంటే ఇటీవలే పూరీ-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న లైగర్ సినిమా టీజర్‌ను కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా లైగర్‌ టీజర్‌ను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా పరిస్థితుల నేపథ్యంలో క్యాన్సిల్ చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రుయా ఆసుపత్రి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>