MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-bf25a274-4719-4274-a6b9-028b6ff6c3b9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-bf25a274-4719-4274-a6b9-028b6ff6c3b9-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ ఎవరితోనూ సన్నిహితంగా ఉండడు. అయినప్పటికీ సమ్మర్ వస్తే చాలు పవన్ తన వ్యవసాయ క్షేత్రంలోని మామిడిపండ్లను రకరకాల బాక్సులలో పెట్టి ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరికీ పంపడం అతడి అలవాటు. దీనితో సమ్మర్ కాస్తే చాలు చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు పవన్ పంపే మామిడిపండ్ల బాక్స్ లు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.ఇప్పుడు క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే పవన్ అలవాట్లను అనుసరిస్తోంది. మంగుళూరులో ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని పూజా హెగ్డే రెండు సంవత్సరాల క్రితం కొంది. రకరకాల మామిడి కొబ్బరి చెట్లు ఈ వ్యవసాయ క్షేత్రంలోpavankalyan;;beauty;pawan;pooja hegde;kalyan;poorna;tollywood;industry;heroine;gift;yoga;march;vపవన్ అలవాట్లను ఆదర్శంగా మార్చుకున్న పూజ హెగ్డే !పవన్ అలవాట్లను ఆదర్శంగా మార్చుకున్న పూజ హెగ్డే !pavankalyan;;beauty;pawan;pooja hegde;kalyan;poorna;tollywood;industry;heroine;gift;yoga;march;vTue, 11 May 2021 09:00:00 GMTపవన్ కళ్యాణ్ ఎవరితోనూ సన్నిహితంగా ఉండడు. అయినప్పటికీ సమ్మర్ వస్తే చాలు పవన్ తన వ్యవసాయ క్షేత్రంలోని మామిడిపండ్లను రకరకాల బాక్సులలో పెట్టి ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరికీ పంపడం అతడి అలవాటు. దీనితో సమ్మర్ కాస్తే చాలు చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు పవన్ పంపే మామిడిపండ్ల బాక్స్ లు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.


ఇప్పుడు క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే పవన్ అలవాట్లను అనుసరిస్తోంది. మంగుళూరులో ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని పూజా హెగ్డే రెండు సంవత్సరాల క్రితం కొంది. రకరకాల మామిడి కొబ్బరి చెట్లు ఈ వ్యవసాయ క్షేత్రంలో చాల ఎక్కువగా ఉంటాయి. షూటింగ్ లకు గ్యాప్ వచ్చినప్పుడల్లా పూజ తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ యోగా ధ్యానం చేస్తూ ఉంటుంది.


ఈమధ్య పూజా హెగ్డే కు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు కూడ ఆమె ఖంగారు పడకుండా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ కరోనాను జయించింది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం వచ్చినతరువాత పూజ హెగ్డే తన వ్యవసాయ క్షేత్రంలోని రకరకాల మామిడి చెట్లనుండి మామిడి పండ్లను సేకరించి వాటిని గిఫ్ట్ బాక్స్ లు గా మార్చి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోని చాలామంది హీరోలకు దర్శకులకు నిర్మాతలకు ఆమె పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


దీనితో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ అడుగుజాడలలో నడుస్తోందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘అల వైకుంఠ పురములో’ సూపర్ సక్సస్ తరువాత ఈమె మ్యానియా ఇండస్ట్రీ వర్గాలలో బాగా పెరిగి పోవడంతో ప్రస్తుతం ఆమె పారితోషికం కూడ 2 కోట్ల స్థాయిని దాటిపోయింది. టాప్ హీరోలు అంతా ఆమెతో నటించడానికి ఆశక్తి కనపరుస్తున్న పరిస్థితులలో ప్రస్తుతానికి ఆమె డేట్స్ దొరకడం చాల కష్టంగా ఉంది. ప్రస్తుతంఈమె మైత్రీ, యువి, గీతా, ఇంకా పలు ప్రముఖ నిర్మాణ సంస్థలలో టాప్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానం వైపు అడుగులు వేస్తోంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్లే సమస్య అంతా: తెలంగాణా మంత్రి

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>