ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralca275aed-298f-415e-bd31-81ed037012bf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/viralca275aed-298f-415e-bd31-81ed037012bf-415x250-IndiaHerald.jpgఈ లోకంలో స్వచ్ఛమైనది. వెల కట్టలేనిది ప్రేమ.ప్రేమతోనే అన్ని బంధాలు ముడిపడి ఉంటాయి. అలాంటి ప్రేమే మోసం అయితే ఎలా? ఇక ఇక్కడ జరిగిన మోసానికి ఆ ప్రేయసి తన ప్రియుడితోపాటు అతడి ప్రియురాలికి కూడా తగిన బుద్ధి చెప్పింది. ఏకంగా బతికున్న తన ప్రియుడికి అంత్యక్రియలు జరిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..థియా అనే ఓ యువతి ఇటీవల తన జీవితంలో చోటుచేసుకున్న అరుదైన ఘటన గురించి తెలిపింది. ఆమె ఒకేసారి తన ప్రియుడి, అతడి మాజీ ప్రియురాలిపై ఎలా ప్రతీకారం తీర్చుకుందో వివరించింది. థియా తన ప్రియుడితో సహజీవనం చేస్తున్న రోజViral;jeevitha rajaseskhar;prema;smart phone;police;loveప్రియుడికి బ్రతికుండగానే అంత్యక్రియలు.. ఎందుకో...?ప్రియుడికి బ్రతికుండగానే అంత్యక్రియలు.. ఎందుకో...?Viral;jeevitha rajaseskhar;prema;smart phone;police;loveTue, 11 May 2021 23:00:00 GMTఇక ఈ లోకంలో స్వచ్ఛమైనది. వెల కట్టలేనిది ప్రేమ.ప్రేమతోనే అన్ని బంధాలు ముడిపడి ఉంటాయి. అలాంటి ప్రేమే మోసం అయితే ఎలా? ఇక ఇక్కడ జరిగిన మోసానికి ఆ ప్రేయసి తన ప్రియుడితోపాటు అతడి ప్రియురాలికి కూడా తగిన బుద్ధి చెప్పింది. ఏకంగా బతికున్న తన ప్రియుడికి అంత్యక్రియలు జరిపింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..థియా అనే ఓ యువతి ఇటీవల తన జీవితంలో చోటుచేసుకున్న అరుదైన ఘటన గురించి తెలిపింది. ఇక  ఆమె ఒకేసారి తన ప్రియుడి, అతడి మాజీ ప్రియురాలిపై ఎలా ప్రతీకారం తీర్చుకుందో వివరించింది. థియా తన ప్రియుడితో సహజీవనం చేస్తున్న రోజులవి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రియుడు తన మాజీ ప్రియురాలితో మళ్లీ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ఇక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఈ విషయం తెలిసింది.ఓ నేరం కింద పోలీసులు అతడికి జైలు శిక్ష విధించారు. దీంతో అతడి ఇంట్లోనే మొబైల్ ఫోన్ వదిలేశాడు. ఈ విషయం అతడి మాజీ ప్రియురాలికి తెలియదు.


దీంతో అతడికి మెసేజులు పంపిస్తూనే ఉంది. అతడి నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి గందరగోళానికి గురైంది. ఈ అవకాశాన్ని థియా తనకు అనుకూలంగా మార్చుకుంది. అతడు జైల్లో ఉన్నాడనే నిజాన్ని చెప్పలేదు. పైగా, అతడు చనిపోయాడని తెలుపుతూ మెసేజ్ పంపింది.థియా అంతటితో ఆగలేదు. తన ప్రియుడి చెల్లికి జరిగిన విషయం చెప్పింది. ఈ సందర్భంగా తన ప్రియుడు చనిపోయినట్లుగా అతడి ఫొటోను పెట్టి ఫేక్ అంత్యక్రియలు జరిపింది. నివాళులు అర్పిస్తు్న్నట్లుగా ఫొటోలు తీసి.. అతడి మాజీ ప్రియురాలికి పంపింది. దీంతో ఆమె.. అతడు చనిపోయాడని భావించింది. ఇది జరిగి సుమారు మూడేళ్లు అవుతోంది.ప్రతి సంవత్సరం ఆమె తన ఫేస్‌బుక్‌లో అతడికి నివాళ్లు అర్పిస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింటా వైరల్ అవుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆచార్య లో అవి వర్కౌట్ అయితే .... బొమ్మ సూపర్ హిట్టేనట .... ??

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>