BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsbc4e02e0-5e0b-4f7d-b92a-63600f7256f0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsbc4e02e0-5e0b-4f7d-b92a-63600f7256f0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కోవిడ్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై, డిల్లీ వంటి నగరాలలో ఈ మహమ్మారి ప్రభావం మరింత అధికంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నూతన పార్లమెంట్ ( సెంట్రల్ విస్టా) నిర్మాణ పనులను నిలిపివేయాలని డిల్లీ హైకోర్టు లో పటిషన్ దాఖలు అయ్యింది. అయితే ఈ పిటిషన్ మొదట సుప్రీం కోర్టు వద్దకు వెళ్ళగా పిల్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు, హైకోర్టు కు వెళ్లాలని పిల్ దాఖలు చేసిన వ్యక్తికి సూచించింది. దీంతో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా మే 10న హైకోర్టు ను ఆశ్రయించారు. latest news;siddharth;mumbai;parliment;lawyer;letter"సెంట్రల్ విస్టా "పై విచారణ వాయిదా..!"సెంట్రల్ విస్టా "పై విచారణ వాయిదా..!latest news;siddharth;mumbai;parliment;lawyer;letterTue, 11 May 2021 12:38:00 GMTప్రస్తుతం దేశంలో కోవిడ్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముంబై, డిల్లీ వంటి నగరాలలో ఈ మహమ్మారి ప్రభావం మరింత అధికంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో నూతన పార్లమెంట్ ( సెంట్రల్ విస్టా)  నిర్మాణ పనులను నిలిపివేయాలని డిల్లీ హైకోర్టు లో పటిషన్ దాఖలు అయ్యింది. అయితే ఈ పిటిషన్ మొదట సుప్రీం కోర్టు వద్దకు వెళ్ళగా పిల్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు, హైకోర్టు కు వెళ్లాలని పిల్ దాఖలు చేసిన వ్యక్తికి సూచించింది. దీంతో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా మే 10న హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పరిశీలించిన హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అస్సాం సీఎం భార్య వ్యాఖ్యలు వైరల్..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>