BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news37e433c7-5743-42c0-ac5e-82e179a7f6b1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news37e433c7-5743-42c0-ac5e-82e179a7f6b1-415x250-IndiaHerald.jpgదేశంలో ప్రస్తుతం కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అన్నీ రకాల చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన తారిఖ్ అహ్మద్ అనే వ్యక్తి ఓ వినూత్న పద్దతిలో కోవిడ్ బాధితులకు సహాయక చర్యలు చేపట్టాడు. ఏకాంగా ఫ్లోటింగ్ బోటునే అంబులెన్స్ లాగా మార్చి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అది గమనించి ఈ ఫ్లోlatest news;ahmed;srinagar;jammu and kashmir - srinagar/jammu;letter;marchకాశ్మీర్ లో కొత్తరకం అంబులెన్స్ ..!!కాశ్మీర్ లో కొత్తరకం అంబులెన్స్ ..!!latest news;ahmed;srinagar;jammu and kashmir - srinagar/jammu;letter;marchTue, 11 May 2021 13:06:00 GMT దేశంలో ప్రస్తుతం కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అన్నీ రకాల చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన తారిఖ్ అహ్మద్ అనే వ్యక్తి ఓ వినూత్న పద్దతిలో కోవిడ్ బాధితులకు సహాయక చర్యలు చేపట్టాడు. ఏకాంగా ఫ్లోటింగ్ బోటునే అంబులెన్స్ లాగా మార్చి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నాడు. కరోనా కారణంగా ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అది గమనించి ఈ ఫ్లోటింగ్ అంబులెన్స్ ను తయారు చేసినట్లు తారిఖ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అస్సాం సీఎం భార్య వ్యాఖ్యలు వైరల్..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>