Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-3d89b155-f4fe-4d71-96bb-f31e4eb4b6cc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-3d89b155-f4fe-4d71-96bb-f31e4eb4b6cc-415x250-IndiaHerald.jpgదేశం మొత్తం కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంటే.. ఎంతోమంది వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంత మంది నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనా వైరస్ కారకులుగా మారిపోయి రోజురోజుకు దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది కరోనా వైరస్ ఉన్నప్పటికీ తనకు ఎలాంటి వైరస్ సోక లేదు అనే విధంగానే బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఎంతోమందికి ఈ వైరస్ సోకి చివరికి కేసుల సంఖ్య అంతకంతకూ పెరిCorona;maya;tiru;bengaluru 1;house;coronavirusఅయ్యబాబోయ్.. 6వేల మంది కరోనా రోగులు మాయం?అయ్యబాబోయ్.. 6వేల మంది కరోనా రోగులు మాయం?Corona;maya;tiru;bengaluru 1;house;coronavirusTue, 11 May 2021 02:00:00 GMTకరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంటే.. ఎంతోమంది వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కు ధరించడంతో పాటు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంత మంది నిర్లక్ష్యం వీడటం లేదు. కరోనా వైరస్ కారకులుగా మారిపోయి రోజురోజుకు దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది కరోనా వైరస్ ఉన్నప్పటికీ తనకు ఎలాంటి వైరస్ సోక లేదు అనే విధంగానే బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం  కారణంగా ఎంతోమందికి ఈ వైరస్ సోకి చివరికి కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది.



 గతేడాది కరోనా వైరస్ సోకగానే హాస్పిటల్ కి తీసుకెళ్లే వారు కానీ ప్రస్తుత సమయంలో మాత్రం కరోనా వైరస్ సోక గానే ఇక అందరూ కూడా హోమ్ ఐసోలేషన్ డాక్టర్ల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నారు.  ఇలా  వైరస్ సోకిన ఆరువేల మంది రోగులు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు అంటూ అధికారులకు సమాచారం అందించారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇక ఆ అడ్రస్ లో కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు లేరు అనే విషయాన్ని అధికారులు గ్రహించారు అంతేకాదు పాజిటివ్ వచ్చిన రోగుల అంతా ఒక్కసారిగా మాయమైపోయారు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది.



 ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే  కరోనా పరీక్షలు చేసుకోవడానికి వచ్చిన చాలా మందికి పాజిటివ్గా రాగా ఇక వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉంటామని అధికారులతో చెప్పారు  కానీ ఆధార్ కార్డు లో ఉన్న అడ్రస్ లో మాత్రం ఎవరు లేకపోవడం గమనార్హం. ఇక వారి మొబైల్ కూడా స్విచాఫ్ ఉండడంతో ట్రాకింగ్ కూడా ఎంతో కష్టతరంగా మారింది. ఇలా ఏకంగా బెంగళూరు నగరంలో ఆరువేల మంది కరోనా రోగులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది ఇలాగే కరోనా వైరస్ సోకి 10 వేల మంది రోగులు మాయమవ్వగా.. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియలేదు ఇక ఇప్పుడు ఆరు వేల మంది కనిపించకుండా పోవడంతో ఇది కాస్త హాట్ టాపిక్ మారింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ పబ్జీ గేమ్ ఆపలేదా?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>