PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/desha-prajalaku-shubhavarta-aragantalo-corona-falitame5a81d25-87e7-4a19-8d24-613c86377620-415x250-IndiaHerald.jpgకరోనా వైద్యానికి సంబంధించి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అనుసరిస్తున్న విధానం పట్ల ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి అనే ఆవేదన చాలా వరకు కూడా ఉంది. ప్రజల వద్ద నుంచి కనీస కనికరం లేకుండా కొన్ని ఆస్పత్రుల్లో భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనవసరంగా కరోనా టెస్టింగ్ లకు సంబంధించి కూడా వసూలు చేసే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. సిటీ స్కాన్ చేయాలి అంటూ అనవసరంగా డాక్టర్లు సూచించడం ఆ తర్వాత దానికి 4 నుంచి 7 వేల వరకు వసూలు చేయడం అందులో డాక్టcorona virus;kcr;guntur;chief minister;doctor;ponnur;pregnantగుంటూరులో పాజిటివ్ పొన్నూరులో నెగటివ్గుంటూరులో పాజిటివ్ పొన్నూరులో నెగటివ్corona virus;kcr;guntur;chief minister;doctor;ponnur;pregnantTue, 11 May 2021 17:10:22 GMTకరోనా వైద్యానికి సంబంధించి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అనుసరిస్తున్న విధానం పట్ల ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి అనే ఆవేదన చాలా వరకు కూడా ఉంది. ప్రజల వద్ద నుంచి కనీస కనికరం లేకుండా కొన్ని ఆస్పత్రుల్లో భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనవసరంగా కరోనా టెస్టింగ్ లకు సంబంధించి కూడా వసూలు చేసే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. సిటీ స్కాన్ చేయాలి అంటూ అనవసరంగా డాక్టర్లు సూచించడం ఆ తర్వాత దానికి 4 నుంచి 7 వేల వరకు వసూలు చేయడం అందులో డాక్టర్ కూడా కొంత కమీషన్ తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి.

ఈ కరోనా సమయంలో జరుగుతున్న వ్యాపారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్న సరే ప్రైవేట్ ఆస్పత్రులలో మాత్రం మార్పు రావడం లేదు. ఇక తాజాగా టెస్టింగ్ విషయంలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా గుంటూరులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక గర్భిణీ టెస్ట్ చేయించుకోగా ఆమెకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత ఆమె పొన్నూరు వెళ్ళి పరీక్ష చేయించగా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో నెగిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

 అసలు తనకు కరోనా ఉందా లేదా అనేది అర్థం కాక మరో ఆసుపత్రికి వెళ్ళింది. ఇటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ కూడా తెలంగాణలో ఈ అంశానికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయకపోతే మాత్రం ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని కొంతమంది హెచ్చరికలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వసూలు చేయడం... అనవసరంగా తప్పుడు సమాచారం ఇవ్వడం పట్ల ఆందోళన మొదలైంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారిది వీరికి.. మహారాష్ట్ర కీలక నిర్ణయం..

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>