BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india39f4b701-9a80-4355-a6b3-f6bbd772cf58-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india39f4b701-9a80-4355-a6b3-f6bbd772cf58-415x250-IndiaHerald.jpgప్రస్తుత కరోనా లెక్కలు చూస్తుంటే.. కరోనా మనల్ని కరుణిస్తున్నట్లు ఉందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా 4లక్షలుకు పైగా నమోదు అవుతున్న కరోనా కేసులు.. నిన్న,ఈరోజు కాస్త తగ్గాయి. దేశంలో కరోనా కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 18.50లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా 3,29,942 మంది కరోనా బారిన పడ్డారు. 3,876మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,15,221 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తంగా 2,26,62,575 కేసులు నమోదు కాగా.. 2,49,992 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,90,27,304 మంది కరోనా నుంచి corona india;indiaభారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు..!!భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు..!!corona india;indiaTue, 11 May 2021 10:58:11 GMTప్రస్తుత కరోనా లెక్కలు చూస్తుంటే.. కరోనా మనల్ని కరుణిస్తున్నట్లు ఉందనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా 4లక్షలుకు పైగా నమోదు అవుతున్న కరోనా కేసులు.. నిన్న,ఈరోజు కాస్త తగ్గాయి. దేశంలో కరోనా కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 18.50లక్షల కరోనా పరీక్షలు నిర్వహించగా 3,29,942 మంది కరోనా బారిన పడ్డారు. 3,876మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 37,15,221 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తంగా 2,26,62,575 కేసులు నమోదు కాగా.. 2,49,992 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,90,27,304 మంది కరోనా నుంచి కోలుకున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇండియాకి అండగా నిలిచిన ఇజ్రాయెల్..

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>