PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/woman-wearing-gold-nose-splint-on-mask9bdce8ba-4fc2-4bc9-a7bf-ee6bdeb34ac7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/woman-wearing-gold-nose-splint-on-mask9bdce8ba-4fc2-4bc9-a7bf-ee6bdeb34ac7-415x250-IndiaHerald.jpgమహిళలకు అలంకారమంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరికి వారి అలంకరణలో ఒక్కొక్క అభిరుచి కలిగి ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా మహిళలకు వారు అలంకరించుకోవడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.women;women;uttarakhand;twitter;womanమాస్క్‏పై బంగారు ముక్కు పుడక ధరించిన మహిళ..!మాస్క్‏పై బంగారు ముక్కు పుడక ధరించిన మహిళ..!women;women;uttarakhand;twitter;womanTue, 11 May 2021 10:00:00 GMTమహిళలకు అలంకారమంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరికి వారి అలంకరణలో ఒక్కొక్క అభిరుచి కలిగి ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా మహిళలకు వారు అలంకరించుకోవడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు.. ఏ పరిస్థితులలోనైనా.. అలంకారణకే మొదటి ప్రాధాన్యం. చిన్న ఫంక్షన్స్ నుంచి పెళ్ళిళ్ల వరకు ప్రతి దానిలో అభరణాలు ధరించాల్సిందే.

అయితే ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కారణంగా మహిళలకు అలంకరించేందుకు అవకాశం లభించడం లేదు. బయటకు వెళ్ళినా.. ఫంక్షన్లలో ఎక్కడైనా మాస్క్ ధరించాల్సిందే. దీంతో మహిళలు లిప్ స్టిక్ వేసుకోవడానికి దూరంగా ఉంటున్నారు. ఇక మరికొందరు మహిళలు మాస్క్ ధరించాల్సి వచ్చినందుకు తమలోని మరో కోణాన్ని బయటకు తీస్తున్నారు. తమ తెలివి ఉపయోగించి మాస్క్ ధరించడంతోపాటు ఆభరణాలను ధరించేస్తున్నారు.

" style="height: 669px;">


తాజాగా ఓ మహిళ చేసిన పనికి నెటిజన్లు అవాక్కు అయ్యారు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసుకుందామా. ఉత్తరాఖండ్ లోని నైనితాల్ జిల్లాలో గోదఖాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తమ సమీప బంధువుల వివాహనికి హజరైంది. ఈ క్రమంలో ఆమె చక్కగా బంగారు ఆభరణాలు ధరించి ఆ పెళ్ళికి వెళ్ళింది. అయితే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అనే ఆంక్షలు ఉండడంతో ఆమె మాస్క్ పైనే బంగారు ముక్కు పుడకను పెట్టుకుంది. దీంతో ఆమెను చూసిన వారంత అవాక్కు అవుతున్నారు.

ఇక ఇలా ధరించడం వల్ల తనకు చాలా సౌకర్యవంతంగా ఉందని అలాగే డ్రింక్స్, ఆహారం తీసుకోవడానికి చాలా సులభంగా ఉందని తెలియజేసింది. ఒక వైపు మాస్క్ ధరిస్తూనే.. అలంకరణ కూడా చేసుకోవడంపై ఆమె పై నెటిజన్లు వావ్ అంటున్నారు. ఈ ఫోటోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా ఇప్పుడు ఆ ఫోటో తెగ వైరల్ అవుతుంది. మరీ మీరు ఆ ఫోటో చూసేయ్యండి. ఈ వీడియో చుసిన వారంతా వారి అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఘటనపై రంగంలోకి దిగిన మంత్రి

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>