BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautydf1d182c-8a3f-4421-9154-2e645fc54e0a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautydf1d182c-8a3f-4421-9154-2e645fc54e0a-415x250-IndiaHerald.jpgతేనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం పై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తాయి. దీనికోసం చాలా కొద్ది మోతాదులో తేనెను తీసుకొని.. కాటన్ బాల్ పై వేయాలి. దాంతో మొటిమలు ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.తేనె, బాదం ఆయిల్ అలాగే నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని లైట్ గా గోరువెచ్చగా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మాస్క్ పూర్తిగా డ్రై అయిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. Beauty;soundarya;kanna lakshminarayana;sugar;oil;aqua;bananaతేనెతో అందమైన ముఖం మీ సొంతం...తేనెతో అందమైన ముఖం మీ సొంతం...Beauty;soundarya;kanna lakshminarayana;sugar;oil;aqua;bananaTue, 11 May 2021 01:00:00 GMTకన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. ఇందులో నీటి శాతం కూడా తక్కువగా ఉండటంతో పులియడం, పాడవడం జరగదు. 18 శాతంకన్నా తక్కువ తేమ ఉన్న పదార్థాల్లో సూక్ష్మ జీవులు కానీ ఏ ఇతర జీవులు కానీ పెరగలేవు. తేనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మం పై మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తాయి. దీనికోసం చాలా కొద్ది మోతాదులో తేనెను తీసుకొని.. కాటన్ బాల్ పై వేయాలి. దాంతో మొటిమలు ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.తేనె, బాదం ఆయిల్ అలాగే నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని లైట్ గా గోరువెచ్చగా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మాస్క్ పూర్తిగా డ్రై అయిన తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ  చిట్కా పాటిస్తే అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం అవుతుంది.


తేనె అలాగే షుగర్ ను సమానంగా తీసుకొని మిక్స్ చేసి ముఖానికి శుభ్రంగా రాసుకోవాలి. కొన్ని నిముషాలు డ్రై అయిన తర్వాత సున్నితమైన మసాజ్ ను అందివ్వాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. ఈ హోం రెమెడీని వారానికొకసారి అనుసరించాలి.బాగా పండిన అరటిపండులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది అలాగే చర్మం మరింత మృదువుగా మారుతుంది.ఇక తేనెతో ఈ పద్ధతులు పాటిస్తే ముఖం చాలా అందంగా తయారవుతుంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఎన్‌ఆర్ మృతిపై సినీ ప్రముఖుల ఎమోషనల్ ట్వీట్స్

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>