Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajua8fdfd39-8dcf-4595-8052-938dfed72ba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-rajua8fdfd39-8dcf-4595-8052-938dfed72ba1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు సడెన్‌గా అమెరికాకు వెళ్లాడు. భార్య వైఘా రెడ్డి(తేజస్విని)ని కూడా వెంట తీసుకెళ్లాడు. అయితే ఒక్కసారిగా ఈ అమెరికా టూర్‌కు దిల్ రాజు ఎందుకెళ్లాడా..? అని అంతా ఆలోచనలో పడ్డారు. భారత్‌లో కరోనా పెరిగిపోవడం వల్లే భార్యతో కలిసి దిల్ రాజు అమెరికా వెళ్లిపోయాడని అనేక పుకార్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రయాణం వెనకున్న కారణం బయటపడింది. తొలి వెడ్డింగ్‌ డేను జరుపుకునేందుకే భార్యను తీసుకుని..dil raju;venkatesh;ram charan teja;naga chaitanya;kumaar;anil music;gunasekhar;naga;ram pothineni;samantha;shankar;vamsi;vamsi paidipally;varun;varun sandesh;varun tej;vijay;vikram;india;american samoa;tollywood;cinema;naga aswin;tamil;marriage;f2;producer;wife;producer1;hero;joseph vijay;reddy;dilభార్యతో కలిసి సడెన్‌గా అమెరికా వెళ్లిన దిల్ రాజు.. కారణం అదే..భార్యతో కలిసి సడెన్‌గా అమెరికా వెళ్లిన దిల్ రాజు.. కారణం అదే..dil raju;venkatesh;ram charan teja;naga chaitanya;kumaar;anil music;gunasekhar;naga;ram pothineni;samantha;shankar;vamsi;vamsi paidipally;varun;varun sandesh;varun tej;vijay;vikram;india;american samoa;tollywood;cinema;naga aswin;tamil;marriage;f2;producer;wife;producer1;hero;joseph vijay;reddy;dilTue, 11 May 2021 23:58:00 GMTటాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు సడెన్‌గా అమెరికాకు వెళ్లాడు. భార్య వైఘా రెడ్డి(తేజస్విని)ని కూడా వెంట తీసుకెళ్లాడు. అయితే ఒక్కసారిగా ఈ అమెరికా టూర్‌కు దిల్ రాజు ఎందుకెళ్లాడా..? అని అంతా ఆలోచనలో పడ్డారు. భారత్‌లో కరోనా పెరిగిపోవడం వల్లే భార్యతో కలిసి దిల్ రాజు అమెరికా వెళ్లిపోయాడని అనేక పుకార్లు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రయాణం వెనకున్న కారణం బయటపడింది. తొలి వెడ్డింగ్‌ డేను జరుపుకునేందుకే భార్యను తీసుకుని దిల్ రాజు అమెరికాకు వెళ్లాడట.

'వకీల్ సాబ్' సక్సెస్‌తో దిల్ రాజు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ - వరుణ్ తేజ్‌లు హీరోలుగా 'ఎఫ్ 2' సీక్వెల్‌గా 'ఎఫ్ 3' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య - విక్రమ్ కే కుమార్ కాంబోలో 'థాంక్యూ' మూవీ చేస్తున్నాడు. ఇదే లైన్‌లో గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేనితో హిస్టారికల్ మూవీ 'శాకుంతలం' చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

అంతేకాకుండా దిల్ రాజు తమ ఫ్యామిలీ నుంచి ఆశిష్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'రౌడీ బాయ్స్'.. అవసరాల శ్రీనివాస్‌తో 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాలు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ - వంశీ పైడిపల్లి కాంబోలో ఓ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడని సమాచారం.

ఇదిలా ఉంటే దిల్ రాజు తన మొదటి భార్య చనిపోవడంతో కొన్నాళ్ళకు రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది కరోనా లాక్ డౌన్ సమయంలో మే 10న తన స్వస్థలమైన నిజామాబాద్ లోని ఓ గుడిలో దిల్ రాజు వివాహం చేసుకున్నారు. అంటే నిన్నటికి వీరి పెళ్లి జరిగి ఒక ఏడాది పూర్తయ్యింది. ఎప్పటినుంచో భార్యతో కలిసి హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తున్న నిర్మాత.. ఇప్పుడు తమ ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోడానికి అమెరికాలో వాలిపోయారని తెలుస్తోంది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్‌కు ఆ విషయంలో బాగా కలిసొస్తుందిగా..

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>