Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/idhekkadi-karmara-babu-corona-nundi-bayatapaddaka-kotha-rogamaa571bdd-b544-451d-9178-ebf6d0dcc69c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/idhekkadi-karmara-babu-corona-nundi-bayatapaddaka-kotha-rogamaa571bdd-b544-451d-9178-ebf6d0dcc69c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రజలందరి జీవితాన్ని ప్రశ్నార్థకంగానే మార్చేసింది. మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది అంతేకాదు ఎంతోమందిని ఆస్పత్రి పాలు చేస్తుంది. వెరసి రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. మొదటి రకం వైరస్ తో పోలిస్తే రెండవరకం కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీంతో అందరూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఎంతో మంది కరోనా వైరస్ మహమ్మారి తో అల్లాడి పోతున్నప్పటికీ ఇక మCorona;mandula;sathwara;bari;shakti;coronavirus;paruguఇదెక్కడి కర్మరా బాబు.. కరోనా నుండి బయపడ్డాక కొత్తరోగం.?ఇదెక్కడి కర్మరా బాబు.. కరోనా నుండి బయపడ్డాక కొత్తరోగం.?Corona;mandula;sathwara;bari;shakti;coronavirus;paruguTue, 11 May 2021 10:00:00 GMTకరోనా వైరస్ మహమ్మారి ప్రజలందరి జీవితాన్ని ప్రశ్నార్థకంగానే మార్చేసింది. మొదటి రకం కరోనా వైరస్ తో పోల్చి చూస్తే రెండవరకం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది  అంతేకాదు ఎంతోమందిని ఆస్పత్రి పాలు చేస్తుంది. వెరసి రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. మొదటి రకం వైరస్ తో పోలిస్తే రెండవరకం కరోనా వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీంతో అందరూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.  అయితే ప్రస్తుతం ఎంతో మంది కరోనా వైరస్ మహమ్మారి తో అల్లాడి పోతున్నప్పటికీ ఇక మనోధైర్యం కోల్పోకుండా వైరస్ బారిన పడిన చికిత్స తీసు కుంటున్నారు.



 ఇలా ఇప్పటికే ఎంతోమంది వైరస్ బారిన పడినప్పటికీ మనోధైర్యంతో కోలుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే పరిశోధకులు అందరికీ గుండెలు పగిలి వార్త చెప్పారు. ఇప్పటికే కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్నారు జనాలు. ఇక ఇప్పుడు మరో రోగం కూడా ముంచుకు వస్తుంది అని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు వైద్య నిపుణులు.  కరోనా వైరస్ బారిన పడిన వారిలో నే కాదు వైరస్ బారి నుంచి కోలుకున్న వారిలో కూడా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.  బ్లాక్ ఫంగస్ ఎంతో ప్రమాదకరమని సత్వరంగా గుర్తించక పోతే ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది అని చెబుతున్నారూ.



 బ్లాక్ ఫంగస్ కారణంగా  అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉంది అని చెబుతున్నారు  ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు.. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు..  ఇక తెల్లరక్తకణాల సంఖ్య కూడా తక్కువగా ఉన్న వారిలో ఈ బ్లాక్ ఫంగస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు  అంతేకాకుండా తరచూ మందులు వాడుతున్న వారిలో కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందట.  అయితే సాధారణ బ్లాక్ ఫంగస్ కంటే ఊపిరితిత్తుల్లో ఉండే బ్లాక్ ఫంగస్ మరింత ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు. దగ్గు ఛాతిలో నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..  దద్దుర్లు రావడం గాయం చుట్టూ ఉబ్బడం.. గాయం చుట్టూ ఎర్రగా మారి పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి గుర్తు చేస్తున్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఘటనపై రంగంలోకి దిగిన మంత్రి

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>