MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tallywud-sudher-babu-mahesh-babu-relationcf81dd53-9b41-467b-b202-80a217c9d2d2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tallywud-sudher-babu-mahesh-babu-relationcf81dd53-9b41-467b-b202-80a217c9d2d2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లలో ఇప్పటిదాకా అన్నదమ్ములను, తండ్రి కొడుకులను మనం ఎక్కువగా చూసి ఉంటాము.తండ్రి హీరో అయితే తండ్రి బాటలోనే కొడుకు కూడా సినిమాల్లోకి రావడం. వాళ్ళని బట్టి అలా అన్నా దమ్ములు కూడా చాలామందినే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి తనయులు, అన్నదమ్ములు కాకుండా బావ బామ్మర్ధులు కూడా చాలా మందినే హీరోలుగా నిర్మాతలుగా రాణిస్తున్నారు తెలుసా. మరి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బావ బామ్మర్దుల రిలేషన్ గురించి ఒక లుక్ వేద్దామా. ! ముందుగా ఈ లిస్ట్ Tallywud, sudher babu,mahesh babu,relation;cbn;chiranjeevi;mahesh;ntr;venkatesh;rana;ram charan teja;naga chaitanya;allu aravind;nagarjuna akkineni;akhil akkineni;allu arjun;kalyaan dhev;kalyan;naga;nageshwara rao akkineni;nara rohit;ram pothineni;rana daggubati;rohit;sai dharam tej;simhaa;subhalekha sudhakar;sudhakar;sudigali sudheer;suma;suma kanakala;sumanth;sushanth;tara;varun;varun sandesh;varun tej;tollywood;cinema;telugu;naga aswin;marriage;hindi;hero;daggubati venkateswara rao;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;father;chaitanya 1;annayya;sirishటాలీవుడ్ లో బావ బామ్మర్థులు వీళ్ళే..!టాలీవుడ్ లో బావ బామ్మర్థులు వీళ్ళే..!Tallywud, sudher babu,mahesh babu,relation;cbn;chiranjeevi;mahesh;ntr;venkatesh;rana;ram charan teja;naga chaitanya;allu aravind;nagarjuna akkineni;akhil akkineni;allu arjun;kalyaan dhev;kalyan;naga;nageshwara rao akkineni;nara rohit;ram pothineni;rana daggubati;rohit;sai dharam tej;simhaa;subhalekha sudhakar;sudhakar;sudigali sudheer;suma;suma kanakala;sumanth;sushanth;tara;varun;varun sandesh;varun tej;tollywood;cinema;telugu;naga aswin;marriage;hindi;hero;daggubati venkateswara rao;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;father;chaitanya 1;annayya;sirishTue, 11 May 2021 13:30:00 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లలో  ఇప్పటిదాకా అన్నదమ్ములను, తండ్రి కొడుకులను మనం ఎక్కువగా చూసి ఉంటాము.తండ్రి హీరో అయితే తండ్రి బాటలోనే కొడుకు కూడా సినిమాల్లోకి రావడం. వాళ్ళని బట్టి అలా అన్నా దమ్ములు కూడా చాలామందినే సినీ ఇండస్ట్రీలోకి రావడం చూసి ఉంటాము. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తండ్రి తనయులు, అన్నదమ్ములు కాకుండా బావ బామ్మర్ధులు కూడా చాలా మందినే హీరోలుగా  నిర్మాతలుగా రాణిస్తున్నారు తెలుసా. మరి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బావ బామ్మర్దుల రిలేషన్ గురించి ఒక లుక్ వేద్దామా. ! 



ముందుగా ఈ లిస్ట్ లో ఉండే వాళ్లలో మహేష్ బాబు,సుధీర్ బాబు అని చెప్పవచ్చు.వీరిద్దరూ బావ బామ్మర్దులు.మహేష్ బాబు చెల్లెలు అయిన ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా.సుదీర్ కూడా మహేష్ బాబు బాటలో కాకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ హీరోగా దూసుకుపోతున్నాడు.అలాగే బాలీవుడ్‌లో విలన్‌గా కూడా సత్తా చూపెట్టారు సుధీర్ బాబు. ఇపుడు పలు తెలుగుతో పాటు హిందీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు సుధీర్ బాబు.అలాగే మన మెగా ఫ్యామిలీలో కూడా బావ బామ్మర్దులు చాలా మందినే ఉన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ చెల్లెలు అయిన  సురేఖను వివాహాం చేసుకున్నారు. అలా అల్లు అరవింద్, చిరంజీవి బావ బామ్మర్దులుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.

ఇకపోతే మనం అక్కినేని ఫ్యామిలీ ఎమన్నా తక్కువా చెప్పండి. ఏకంగా దగ్గుబాటి ఫ్యామిలీతోనే రిలేషన్ పెట్టుకుంది. అక్కినేని నాగార్జున మన విక్టరీ వెంకటెష్ చెల్లెలు లక్ష్మిని మొదటి వివాహాం చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కొన్ని కారణాల వలన విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అలా నాగార్జున, లక్ష్మిలకు పుట్టిన కుమారుడే మనం హీరో నాగ చైతన్య.అలా వెంకటేష్, నాగార్జున బావ బామ్మర్దులు అయ్యారు. అలానే వరసకు అల్లు అర్జున్ - రామ్ చరణ్ వరుసకు బావ బామ్మర్థులు అవుతారు. ఇప్పుడు మెగా అల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ కూడా సినిమాల్లో రాణిస్తున్నాడు. వరసకు రామ్ చరణ్ - కళ్యాణ్ దేవ్ ఇద్దరు బావ బామ్మర్థులు. అలాగే మెగా ఫ్యామిలీ‌లో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్‌, రామ్ చరణ్, వరుణ్ తేజ్‌ల మధ్య బావ బామ్మర్ధుల సంబంధం ఉంది.



ఇకపోతే నందమూరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు నారా రోహిత్ వరుసకు బావ అవుతాడు.అలాగే అక్కినేని నాగ చైతన్య, అఖిల్ సోదరులకు హీరో సుశాంత్ వరుసకు మేనబావ అవుతాడు.అలాగే నాగ చైతన్య, అఖిల్ సోదరులకు సుమంత్ కూడా మేనబావ అవుతాడు.నాగ చైతన్య - రానా దగ్గుబాటి కూడా వరుసకు బావ బామ్మర్థులు అవుతారు. రామ్ పోతినేని అక్కయ్యను శర్వానంద్ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరు వరుసకు బావ బామ్మర్థులు అవుతారు. అలాగే మన గాంధ గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి చెల్లెలు ఎస్పీ శైలజను శుభలేఖ సుధాకర్ పెళ్లి చేసుకున్నారు. వరసకు వీళ్లిద్దరు బావ బామ్మర్థులు అవుతారు. నందమూరి నట సింహం బాలకృష్ణకు దగ్గుబాటి వెంకటేశ్వరావు, చంద్రబాబు నాయుడుకు బామ్మర్ధి అవుతాడు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అస్సాం సీఎం భార్య వ్యాఖ్యలు వైరల్..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>