BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telangana-covid19-update26294ee1-2884-4678-87fc-03fd1393b8f7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telangana-covid19-update26294ee1-2884-4678-87fc-03fd1393b8f7-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 75,289 పరీక్షలను నిర్వహించగా.. 4,801 పాజిటివ్‌ కేసులు, 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటివరకు 2,803 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనా నుంచి 4,44,049 మంది కోలుకుని డిశ్చార్జి. తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్నిTelangana covid19 updates;amala akkineni;telanganaతెలంగాణ కరోనా బులిటిన్ విడుదల..!!తెలంగాణ కరోనా బులిటిన్ విడుదల..!!Telangana covid19 updates;amala akkineni;telanganaTue, 11 May 2021 19:49:41 GMTతెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 75,289 పరీక్షలను నిర్వహించగా.. 4,801 పాజిటివ్‌ కేసులు, 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో ఇప్పటివరకు 2,803 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనా నుంచి 4,44,049 మంది కోలుకుని డిశ్చార్జి. తెలంగాణలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఈనెల 20న కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీ మాత్రమే కాదు - మోడీ బాబు కూడా ఈ దేశాన్ని బాగు చేయలేరు

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>