MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-udhayanidhi-stalin-commentsff9eb153-a18b-448d-a5da-da6958908bb5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srireddy-udhayanidhi-stalin-commentsff9eb153-a18b-448d-a5da-da6958908bb5-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మరియు నెపోటిజం పై ఓ రేంజ్ లో విమర్శలు చేసిన నటి అనగానే గుర్తొచ్చే పేరు శ్రీ రెడ్డి. పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. పలువురు సెలబ్రెటీల పై ఆరోపణలు చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది.SRIREDDY-UDHAYANIDHI STALIN-COMMENTS;pawan;venkatesh;abhiram;allu arjun;editor mohan;kalyan;pawan kalyan;udhayanidhi stalin;hyderabad;jagan;andhra pradesh;cinema;media;chief minister;mla;hero;daggubati venkateswara rao;service;stalin;sri reddy;arjun 1;sv mohan reddy;reddy;racchaఎమ్మెల్యేపై సంచలన కామెంట్స్ చేసిన వివాదాల శ్రీ రెడ్డి ?ఎమ్మెల్యేపై సంచలన కామెంట్స్ చేసిన వివాదాల శ్రీ రెడ్డి ?SRIREDDY-UDHAYANIDHI STALIN-COMMENTS;pawan;venkatesh;abhiram;allu arjun;editor mohan;kalyan;pawan kalyan;udhayanidhi stalin;hyderabad;jagan;andhra pradesh;cinema;media;chief minister;mla;hero;daggubati venkateswara rao;service;stalin;sri reddy;arjun 1;sv mohan reddy;reddy;racchaTue, 11 May 2021 15:02:19 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మరియు నెపోటిజం పై ఓ రేంజ్ లో విమర్శలు చేసిన నటి అనగానే గుర్తొచ్చే పేరు శ్రీ రెడ్డి. పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది. పలువురు సెలబ్రెటీల పై ఆరోపణలు చేసి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా దగ్గుబాటి అభిరామ్ తనని వాడుకున్నాడంటూ నెట్టింట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ వంటి హీరోలపై సైతం నోరుపారేసుకుని విమర్శలపాలయ్యింది. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలను టార్గెట్ చేసిన వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ఈమధ్యే హైదరాబాద్ నాకు అవసరం లేదంటూ చెన్నైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే.

అయితే అక్కడ కూడా అమ్మడికి అవకాశాలు దొరకలేదు, పోనీ కుదురుగా ఉంటుందా అంటే అదీ లేదు. తాజాగా మరో హీరో కం రాజకీయ నేత పై హాట్ కామెంట్ చేసి మరో కాంట్రవర్సీకి తెరలేపింది. ఉదయనిధి స్టాలిన్‌పై  ఓ వైపు ప్రశంసలు కురిపిస్తూనే మరో వైపు అతనిని టార్గెట్ చేసినట్లుగా మాట్లాడింది. గతంలో ఉదయనిధి స్టాలిన్ నాతో బెడ్ ను పంచుకుని ఎంజాయ్ చేశారంటూ హాట్ కామెంట్స్ చేసిన నోటితోనే ఇప్పుడు అతన్ని తెగ పొగిడేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచినందుకు సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని ప్రశంసలతో ముంచెత్తింది.

ఉదయనిధి స్టాలిన్ తమ యంగెస్ట్ ఎమ్మెల్యే అని  సమాజ సేవ నిండుగా ఉన్న నాయకుడని కొనియాడింది. అంతేకాదు ఉదయనిది స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి అంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.  ఆ స్థాయికి చేరుకుంటారని విశ్వసిస్తున్నాము అంటూ పోస్ట్ చేసి మరో చర్చకు దారి తీసింది శ్రీ రెడ్డి.
మరి దీనిపై ఉదయనిధి స్టాలిన్ ఎలా స్పందిస్తారో చూడాలి...



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నెల్లూరు జిల్లాలో ఘోర విషాదం..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>