BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-deaths1530ab6a-da15-494c-85bf-1b3e107f3ca0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-deaths1530ab6a-da15-494c-85bf-1b3e107f3ca0-415x250-IndiaHerald.jpgభారత్‌లో గడిచిన 24 గంటల్లో 3,29,942 కేసులు నమోదు కాగా, 3,876 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,56,082 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,49,992 మంది మరణించగా.. 1,90,27,304 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 17,27,10,066 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అయితే, భార‌త్‌లో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మ‌హారాష్ట్రంలోనే ఎక్కువ‌గా పాజిటివ్ కేసులు రికార్డ‌వుతు karnataka;central governmentక‌రోనా కేసుల్లో ఆ రాష్ట్రాని వెన‌క్కి నెట్టి దూసుకుపోతున్న క‌ర్ణాట‌క‌..!!క‌రోనా కేసుల్లో ఆ రాష్ట్రాని వెన‌క్కి నెట్టి దూసుకుపోతున్న క‌ర్ణాట‌క‌..!!karnataka;central governmentTue, 11 May 2021 12:00:10 GMTభారత్‌లో గడిచిన 24 గంటల్లో  3,29,942 కేసులు నమోదు కాగా, 3,876 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,56,082 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. వీరిలో ఇప్పటి వరకు 2,49,992 మంది మరణించగా.. 1,90,27,304 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 17,27,10,066 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అయితే, భార‌త్‌లో క‌రోనా కేసులు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మ‌హారాష్ట్రంలోనే ఎక్కువ‌గా పాజిటివ్ కేసులు రికార్డ‌వుతు వ‌స్తున్నాయి. అయితే ఏడాది త‌ర్వాత మొదటి సారిగా మ‌హారాష్ట్ర రెండో స్థానంలోకి వెళ్లింది. రోజువారీ కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర‌ను అధిగ‌మించింది క‌ర్ణాట‌క.  రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో 39,305 కేసులు, 596 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. ఇక మ‌హారాష్ట్ర‌లో 37,236 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, 549 మంది మృతిచెందారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>