BreakingKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsd6e3610f-158f-467f-a02a-ea4de1e52e06-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsd6e3610f-158f-467f-a02a-ea4de1e52e06-415x250-IndiaHerald.jpg గ్యాంగ్ స్టార్ చోట రాజన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనాతో ఇతను చనిపోయినట్లు మీడియా కథనాలు కూడా వెలువడిన నేపథ్యంలో రాజన్ చనిపోలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ గ్యాంగ్ స్టర్ కరోనా నుండి కోలుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో మళ్ళీ అతనిని డిల్లీలోని తిహార్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక చోట రాజన్ బ్లాక్ టికెట్లు మొదలు కొని ఎన్నో అక్రమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదిగాడు. బడా రాజన్, దావూద్ ఇబ్రహీం వంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తో కలిసి latest news;police;media;arrest;letter;gangster;wanted;criminalకరోనా ను జయించిన గ్యాంగ్ స్టర్.. మళ్ళీ జైలుకే ..!కరోనా ను జయించిన గ్యాంగ్ స్టర్.. మళ్ళీ జైలుకే ..!latest news;police;media;arrest;letter;gangster;wanted;criminalTue, 11 May 2021 22:02:55 GMT గ్యాంగ్ స్టార్ చోట రాజన్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనాతో ఇతను చనిపోయినట్లు మీడియా కథనాలు కూడా వెలువడిన నేపథ్యంలో రాజన్ చనిపోలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ గ్యాంగ్ స్టర్ కరోనా నుండి కోలుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో మళ్ళీ అతనిని డిల్లీలోని తిహార్ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక చోట రాజన్ బ్లాక్ టికెట్లు మొదలు కొని ఎన్నో అక్రమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎదిగాడు. బడా రాజన్, దావూద్ ఇబ్రహీం వంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తో కలిసి అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ఇక విదేశాలకు పారిపోయి తలదాచుకున్న ఛోటా రాజన్ 2015 ఇండోనేషియాలోని బాలిలో అరెస్ట్ చెయ్యబడ్డాడు .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>