BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi15c1a401-e984-4dcb-bda7-7a3fa5c41cf0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi15c1a401-e984-4dcb-bda7-7a3fa5c41cf0-415x250-IndiaHerald.jpgమోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ కరోనా విలయతాండవంలో మరీ ఎక్కువగా పోస్ట్లు పెడుతూ కరోనా కట్టడికై జాగ్రతలు, సూచనలు ఇస్తున్నారు. ఇటీవలే కేటీఆర్‌కి కరోనా వస్తే తన సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేసుకోమని చెప్పిన ఆమె.. రీసెంట్‌గా వాక్సిన్ తీసుకున్నా అని చెప్పి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన ట్వీట్‌ ని నెటిజన్స్‌ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏమి ట్వీట్ పెట్టారంటే.."రియల్ హీరోలయితే ఇంట్లోనే ఉండండి. మీరు రియల్ హీరోనా లేక తుస్ వ్యక్తులా?manchu lakshmi;editor mohan;lakshmi;lakshmi manchu;twitter;massఆ పదం చూసి షాక్..మంచు లక్ష్మి ట్వీట్‌ వైరల్..!!ఆ పదం చూసి షాక్..మంచు లక్ష్మి ట్వీట్‌ వైరల్..!!manchu lakshmi;editor mohan;lakshmi;lakshmi manchu;twitter;massTue, 11 May 2021 12:25:06 GMTమోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ కరోనా విలయతాండవంలో మరీ ఎక్కువగా పోస్ట్లు పెడుతూ కరోనా కట్టడికై జాగ్రతలు, సూచనలు ఇస్తున్నారు. ఇటీవలే కేటీఆర్‌కి కరోనా వస్తే తన సినిమాలు చూస్తూ టైమ్ పాస్ చేసుకోమని చెప్పిన ఆమె.. రీసెంట్‌గా వాక్సిన్ తీసుకున్నా అని చెప్పి అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన ట్వీట్‌ ని నెటిజన్స్‌ ట్రోల్ చేస్తున్నారు.
" style="height: 234px;">
 అసలు ఏమి ట్వీట్ పెట్టారంటే.."రియల్ హీరోలయితే ఇంట్లోనే ఉండండి. మీరు రియల్ హీరోనా లేక తుస్ వ్యక్తులా? అనేది మీరే డిసైడ్ చేసుకోండి" అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్‌లో 'తుస్' అనే పదం చూసి ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇదెక్కడి మాస్ ట్వీట్ బాబోయ్ ఇదేం ఇంగ్లీష్, నీ చర్యలు ఊహాతీతం అక్కా" అంటూ మంచు లక్ష్మిపై అటాక్  చేశారు. అయితే వీటిపై మంచు లక్ష్మి  రియాక్ట్ అవుతూ..'ఇట్స్ మై ఇంగిలిపీసు' అంటూ రిప్లై ఇచ్చారు.
" style="height: 815px;">

 






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అస్సాం సీఎం భార్య వ్యాఖ్యలు వైరల్..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>