BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/covaxin63f80354-681e-4f97-af12-c6d8bc8de514-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/covaxin63f80354-681e-4f97-af12-c6d8bc8de514-415x250-IndiaHerald.jpgపుణెలో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఓ ప్లాంట్ను కొవాగ్జిన్ తయారీకి ఉపయోగించుకునేందుకు భారత్ బయోటెక్ సంస్థకు బాంబే హైకోర్టు అనుమతించింది. కర్ణాటక కేంద్రంగా పనిచేసే బయోవెట్ దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ మే 6న వాదనలు ఆలకించి.. ఈ మేరకు తీర్పు చెప్పింది. తయారీ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని 1973లో మహారాష్ట్ర సర్కారు ఇంటర్వెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించింది. ఇక్కడ ఎఫ్ఎండీ(ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) టీకాలను తయారు చేస్తోంది ఈ సంస్థ. ఈ క్రమంలో బయోవెట్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించcovaxin;mumbai;india;karnataka - bengaluru;maharashtra - mumbai;high court;maharashtra;good news;central government;good newwzగుడ్ న్యూస్: కోవాక్సిన్ ఉత్పత్తిపై ఆమోదం..!!గుడ్ న్యూస్: కోవాక్సిన్ ఉత్పత్తిపై ఆమోదం..!!covaxin;mumbai;india;karnataka - bengaluru;maharashtra - mumbai;high court;maharashtra;good news;central government;good newwzTue, 11 May 2021 18:00:52 GMTపుణెలో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఓ ప్లాంట్ను కొవాగ్జిన్ తయారీకి ఉపయోగించుకునేందుకు భారత్ బయోటెక్ సంస్థకు బాంబే హైకోర్టు అనుమతించింది. కర్ణాటక కేంద్రంగా పనిచేసే బయోవెట్ దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ మే 6న వాదనలు ఆలకించి.. ఈ మేరకు తీర్పు చెప్పింది. తయారీ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని 1973లో మహారాష్ట్ర సర్కారు ఇంటర్వెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించింది. ఇక్కడ ఎఫ్ఎండీ(ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) టీకాలను తయారు చేస్తోంది ఈ సంస్థ. ఈ క్రమంలో బయోవెట్ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించి.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలు చేసి.. కొవాగ్జిన్తో పాటు ఎఫ్ఎండీ టీకాను తయారు చేసేందుకు ఖాళీగా ఉన్న ఈ ప్లాంట్ను ఉపయోగించుకునే అనుమతులు ఇప్పించాలని కోరింది. తాజాగా దీనిపై బయోవెట్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. 12 హెక్టార్లను స్థలాన్ని వినియోగించుకునేందుకు సైతం కోర్టు అనుమతులు ఇచ్చింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: RTC కీలక ప్రకటన..!!

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>