SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality2c4f6e1f-c85b-4190-b78d-7a2fdbef7f66-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality2c4f6e1f-c85b-4190-b78d-7a2fdbef7f66-415x250-IndiaHerald.jpgకుటుంబంలో ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయో అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఆనందంగా జీవిస్తారు. కానీ అలాంటి జీవితం దక్కాలంటే మన కృషితో పాటు ముందుగా ఆ దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి.SPIRITUALITY;deepa;deva;jeevitha rajaseskhar;lakshmi;nithya new;thulasi;tulasi;srimahalakshmi;panga;anandamమీ ఇంట్లో వారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ?మీ ఇంట్లో వారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా ?SPIRITUALITY;deepa;deva;jeevitha rajaseskhar;lakshmi;nithya new;thulasi;tulasi;srimahalakshmi;panga;anandamTue, 11 May 2021 06:00:00 GMTశ్రీ మహాలక్ష్మి చల్లని చూపు మనపై ఉండాలి. అలాగే మనం చేసే ప్రతి పని కలిసి రావడానికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా విజయవంతం కావడానికి ఆ విఘ్నేశ్వరుని కరుణ మనపై ఉండాలి. అలా వారి యొక్క అనుగ్రహం మన కుటుంబంపై ఉండాలంటే ఇంట్లో కొన్ని పద్దతులను తప్పకుండా పాటించాలి. అంతే కాకుండా ఆ లక్ష్మి దేవికి ఆగ్రహం కలిగించే పనులను మనము చేయకుండా ఉండాలి. అయితే ఈ పనులేమిటో ఒకసారి చూద్దాం.

తెల్లవారుజామునే లేచి మొదటగా ఆదిదేవుడు గణేశునికి నమస్కరించుకుని ఈ రోజు  అంతా మంచే జరగాలని కోరుకోవాలి. ఇంట్లో చెత్తను నిలువ ఉంచరాదు. గుమ్మం ఎదుట చెప్పులు వదల రాదు. లక్ష్మిమాత స్వరూపంగా భావించే చీపురును చులకనగా చూడ రాదు. విఘ్నేశ్వరునికి నిత్యం నైవేద్యం పెట్టి పూజించాలి. మనం చేపట్టే ఏ నూతన కార్యక్రమం అయినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజను చేసి ఆ తర్వాతనే ప్రారంభించాలి. ప్రతి శుక్రవారం నాడు మహిళలు తలస్నానం చేసి మహాలక్ష్మికి మరో రూపమైన తులసి మొక్క ముందు దీపం పెట్టాలి.


చాలా మంది దేవుడికి పెట్టిన పూలను పక్క రోజు తీసి కింద పడేస్తుంటారు కానీ అలా పడేయరాదు. వాటిని పెరటిలోనో చెట్లు ఉన్న ప్రాంతంలోనో వేయాలి.   ఇలా ఈ పద్ధతులను ఆచరిస్తూ ఆ భగవంతునిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచితే మీ ఇల్లు అనందంతో  నిండిపోతుంది. మన పూర్వీకులను  గౌరవిస్తూ మన ఆచారవ్యవహారాలు పాటించడం ద్వారా అంతా శుభం జరుగుతుంది. సర్వేజనా సుఖినోభవంతు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యాపీ బర్త్‌డే : శ్రీజా మేడమ్.. వేల ఆటిజం పిల్లల పాలిట దైవమ్..!

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>