BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown32f2c35d-4a71-4ac3-bdee-f50da3169a0b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown32f2c35d-4a71-4ac3-bdee-f50da3169a0b-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుుంచి (12వ తేదీ) పది రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి తెలంగాణ లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కాసేపటి క్రితం క్యాబినెట్ లో కేసీఆర్ నిర్ణయం వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ లో మినహాయింపు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు మరికాసేప‌ట్లో విడుlockdown;kcr;telangana;chief minister;cabinetమరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!lockdown;kcr;telangana;chief minister;cabinetTue, 11 May 2021 15:17:10 GMTకరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుుంచి (12వ తేదీ) పది రోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి తెలంగాణ లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కాసేపటి క్రితం క్యాబినెట్ లో కేసీఆర్ నిర్ణయం వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ లో మినహాయింపు ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు మరికాసేప‌ట్లో విడుద‌ల కానున్నాయి. ప్ర‌తి రోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. మిగ‌తా 20 గంట‌లు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండ‌నుంది. త్య‌వ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువుల కొనుగోలుకు ఈ స‌మ‌యంలో వెసులుబాటు క‌ల్పించారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో పోరాటం.. యూపీ భేష్..

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>