BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/editorial-why-t-govt-opted-back-door-when-high-way-is-availablee4ba953c-d6be-4fad-a3c2-91680735c436-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/editorial-why-t-govt-opted-back-door-when-high-way-is-availablee4ba953c-d6be-4fad-a3c2-91680735c436-415x250-IndiaHerald.jpg“సడెన్ గా లాక్ డౌన్ అంటే ఎలా. ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్లి పోతారు. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా సడెన్ గా లాక్ డౌన్ ఏంటి. తక్కువ టైంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్తారు" అంటూ మండిపడ్డింది. అదే విధంగా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఎందుకు ఆపుతున్నారు. అంబులెన్స్ లను ఆపాలని ఎవరు చెప్పారు. కనీసం మానవత్వం లేదా. హైదరాబాద్ మెడికల్ హబ్. చికిత్సకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. వారిని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది. చికిత్సకు రావద్దని చెప్పే అధికారం మీకు ఎక్కడిది. ప్రజల ప్రాణాLockdown;delhi;hyderabad;telangana;capitalకనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!Lockdown;delhi;hyderabad;telangana;capitalTue, 11 May 2021 16:11:09 GMTకరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ కేభినేట్ నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి మే 22 వరకు తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండనుందని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు.  

తెలంగాణలో లాక్ డౌన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  “సడెన్ గా లాక్ డౌన్ అంటే ఎలా. ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్లి పోతారు. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా సడెన్ గా లాక్ డౌన్ ఏంటి. తక్కువ టైంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వెళ్తారు" అంటూ మండిపడ్డింది. అదే విధంగా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఎందుకు ఆపుతున్నారు. అంబులెన్స్ లను ఆపాలని ఎవరు చెప్పారు. కనీసం మానవత్వం లేదా. హైదరాబాద్ మెడికల్ హబ్. చికిత్సకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. వారిని అడ్డుకునే హక్కు మీకు ఎక్కడిది. చికిత్సకు రావద్దని చెప్పే అధికారం మీకు ఎక్కడిది. ప్రజల ప్రాణాలను తీస్తారా. దేశ రాజధాని ఢిల్లీ కి కూడా ఎంతో మంది పేషంట్లు ఎన్నో రాష్ట్రాల నుండి వస్తుంటారు. అలా అని ఢిల్లీ లో అంబులెన్స్ లను ఆపెస్తున్నారా. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అంబులెన్స్ లను ఆపడం ఏంటి..?? గతంలో మేం చెప్పినట్టు మొబైల్ టెస్ట్ లను కూడా మీరు నిర్వహించలేక పోయారు కానీ ఇప్పుడేమో అంబులెన్స్ లను ఆపెస్తున్నారు"అని హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.



 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ మార్గదర్శకాలు విడుదలు..!!

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>