BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crime6a0edea3-a103-423f-9288-ed83d1aed8b7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber-crime6a0edea3-a103-423f-9288-ed83d1aed8b7-415x250-IndiaHerald.jpgఒక వైపు కరోనాతో అల్లాడిపోతుంటే.. మరోవైపు కొందరు కేటుగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ఐడి క్రీయేట్ చేసుకున్ని కొందరు అమాయకుల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. ఇప్పటికే ఇలాంటివి ఎన్నో కేసులు చూసాం. తాజాగా వికారాబాద్‌ ఎమ్మెల్యే కి ఇలాంటి పరిస్ధితే ఎదురైంది. వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పేరిట కొందరు కేటుగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి ..పలువురికి అత్యవసరంగా డబ్బులు పంపాలని సందేశాలను పంపించారు. దీంతో అనుమానం వచ్చిన పలువురు ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి ఈ విషయమై సమాచారం అందించారు. ఎమ్మెల్యే షాక్ అయcyber crime;police;facebook;mlaఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు..!!ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు..!!cyber crime;police;facebook;mlaTue, 11 May 2021 10:32:38 GMTఒక వైపు కరోనాతో అల్లాడిపోతుంటే.. మరోవైపు కొందరు కేటుగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ఐడి క్రీయేట్ చేసుకున్ని కొందరు అమాయకుల దగ్గర డబ్బులు గుంజుతున్నారు. ఇప్పటికే ఇలాంటివి ఎన్నో కేసులు చూసాం. తాజాగా  వికారాబాద్‌ ఎమ్మెల్యే కి ఇలాంటి పరిస్ధితే ఎదురైంది. వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పేరిట కొందరు కేటుగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి ..పలువురికి అత్యవసరంగా డబ్బులు పంపాలని సందేశాలను పంపించారు. దీంతో అనుమానం వచ్చిన పలువురు ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి ఈ విషయమై సమాచారం అందించారు. ఎమ్మెల్యే షాక్ అయ్యి.. వెంటనే విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరిట వచ్చిన సందేశాలను నమ్మోద్దు అని, ఎవరూ డబ్బులు పంపించి మోసపోవద్దని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>