MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/jaggayyapeta-mla-samineni-udayabhanu-3db4d935-82ea-4efe-a457-27a9d847722a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/jaggayyapeta-mla-samineni-udayabhanu-3db4d935-82ea-4efe-a457-27a9d847722a-415x250-IndiaHerald.jpgకృష్ణా జిల్లా జగ్గయ్యపేట...టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ ఆరు సార్లు విజయం సాధించింది. అయితే ఇలాంటి కంచుకోటలో టీడీపీ విజయాలకు బ్రేక్ వేసిన నాయకుడు సామినేని ఉదయభాను...1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఇక తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో ఓడిపోయిన సామినేని, 2019 ఎన్నికల్లో గెలిచారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని, నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు.ysrcp mla;nithya new;raghu;rajeev;krishna river;jagan;rtc;y. s. rajasekhara reddy;congress;ram madhav;2019;district;mla;fort;krishna district;purighalla raghuram;tdp;research and analysis wing;lie;jaggayyapetaహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సామినేనికి తాతయ్యతో ఇబ్బందేనా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: సామినేనికి తాతయ్యతో ఇబ్బందేనా?ysrcp mla;nithya new;raghu;rajeev;krishna river;jagan;rtc;y. s. rajasekhara reddy;congress;ram madhav;2019;district;mla;fort;krishna district;purighalla raghuram;tdp;research and analysis wing;lie;jaggayyapetaTue, 11 May 2021 05:00:00 GMTకృష్ణా జిల్లా జగ్గయ్యపేట...టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ ఆరు సార్లు విజయం సాధించింది. అయితే ఇలాంటి కంచుకోటలో టీడీపీ విజయాలకు బ్రేక్ వేసిన నాయకుడు సామినేని ఉదయభాను...1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఇక తర్వాత వైసీపీలోకి వెళ్ళి 2014లో ఓడిపోయిన సామినేని, 2019 ఎన్నికల్లో గెలిచారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని, నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు.


అలాగే టీడీపీ సగంలోనే ఆపేసిన అభివృద్ధి పనులని పూర్తి చేస్తున్నారు. రామిరెడ్డిపల్లిలో పీహెచ్‌సీ ఏర్పాటు, ఆర్టీసీ బస్‌ సౌకర్యం, అసంపూర్తిగా ఉన్న కూడలి బ్రిడ్జి నిర్మాణం లాంటి పనులు పూర్తికి కృషి చేస్తున్నారు. ఇక వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన జరిగిన పోలంపల్లి రాజీవ్ మునేరు డ్యామ్ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చిల్లకల్లు హైవే వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు, కృష్ణా నది పై వైకుంఠపురం గ్రామం సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా కృషి చేస్తున్నారు.


అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. ఈ పథకాలే సామినేనికి బాగా ప్లస్ అవుతున్నాయి. అటు టీడీపీ తరుపున తాతయ్య కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా ఉంటున్నారు. నియోజకవర్గంలో సమస్యలపై పోరాడుతున్నారు. సీనియర్ నేత నెట్టెం రఘురాంతో కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.


అయితే ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో సామినేని బలం పెద్దగా తగ్గినట్లు కనిపించడం లేదు. అలా అని టీడీపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇక్కడ తాతయ్య పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త సామినేని మీద వ్యతిరేకిత మొదలైతే పరిస్తితి మొత్తం మారిపోతుంది. కానీ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు సామినేనికి బాగా ప్లస్ అవుతున్నాయి. పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి జగ్గయ్యపేటలో సామినేనికి వచ్చే ఇబ్బంది పెద్దగా లేదనే చెప్పొచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బబ్బా.. ఏం టాలెంట్ గురూ.. ఆ పాప ఇరగదీసిందంతే?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>