Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andhari-mundhe-liplock-norelagabettina-suma926e9bf4-640d-4746-b675-74c97ffdbc45-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/andhari-mundhe-liplock-norelagabettina-suma926e9bf4-640d-4746-b675-74c97ffdbc45-415x250-IndiaHerald.jpgఒకప్పుడైతే రొమాంటిక్ సీన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటే సినిమాలు మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం బుల్లితెరపై కూడా ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఎన్నో కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే బుల్లితెర కార్యక్రమాల్లో రొమాంటిక్ డోస్ మరింత పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వస్తున్న అన్ని షో లలో కూడా ప్రతి ఎపిసోడ్ లో కాస్త రొమాంటిక్ టచ్ ఉండే విధంగా నిర్వాహ కులు ప్లాన్ చేస్తున్నారు. అయితే సాధారణంగా సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించి ఇలాంటి రొమాంటిక్ డోస్ తక్కువగానే ఉంటుంది. Suma;suma;suma kanakala;surekha vani;tara;episode;muni;wife;romantic;arjun 1;red;rekha vedavyasఅందరి ముందే లిప్ లాక్.. నోరేళ్లబెట్టిన సుమా?అందరి ముందే లిప్ లాక్.. నోరేళ్లబెట్టిన సుమా?Suma;suma;suma kanakala;surekha vani;tara;episode;muni;wife;romantic;arjun 1;red;rekha vedavyasTue, 11 May 2021 09:00:00 GMTఒకప్పుడైతే రొమాంటిక్ సీన్స్ కి కేరాఫ్ అడ్రస్ అంటే సినిమాలు మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం బుల్లితెరపై కూడా ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఎన్నో కనిపిస్తున్నాయ్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే బుల్లితెర కార్యక్రమాల్లో రొమాంటిక్ డోస్ మరింత పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వస్తున్న అన్ని షో లలో కూడా  ప్రతి ఎపిసోడ్ లో కాస్త రొమాంటిక్ టచ్ ఉండే విధంగా నిర్వాహ కులు ప్లాన్ చేస్తున్నారు. అయితే సాధారణంగా సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించి ఇలాంటి రొమాంటిక్ డోస్ తక్కువగానే ఉంటుంది.


 కానీ ఈ మధ్య కాలంలో సుమ షోలలో కూడా కాస్త రొమాంటిక్ టచ్ ఎక్కువ అవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా సుమా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లో గెస్ట్లుగా వస్తున్న వారు ఏకంగా డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చి పోతున్నారు. అంతేకాదు కొంతమంది రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మన్స్ లు అంటూ మరింత రెచ్చిపోతున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ప్రోమో లో కూడా ఇలాంటి ఒక రొమాంటిక్ సన్నివేశం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించిన క్యాష్ ప్రోమో ఇటీవల సోషల్ మీడియాలో విడుదలచేశారు నిర్వాహకులు.


 క్యాష్ ప్రోమో లో భాగంగా రియల్ కపుల్ రీల్ కపూర్ అంటూ నలుగురు వ్యక్తులు వచ్చారు. రియల్ కపుల్ లో భాగంగా దేవత ఫేమ్ అర్జున్ అతని భార్య సురేఖ  గెస్ట్ గా ఎంట్రీ ఇస్తే ఇక రియల్ కపుల్ లో భాగంగా రవికృష్ణ నవ్య స్వామి ఎంట్రీ ఇచ్చారు.  ఈ క్రమంలోనే వీరందరితో ఫన్నీ టాస్క్ లో చేయించిన యాంకర్ సుమ అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పాలి. అయితే ఇక షో మధ్యలో అర్జున్ తన భార్య సురేఖ కు ఒక రెడ్ రోజ్ ఇస్తూ ప్రపోస్ చేస్తాడు. నీది ఎంతో స్వచ్ఛమైన మనసు..  తప్పు ఎవరిదైనా నువ్వే ఎప్పుడూ కాంప్రమైజ్ అవుతావ్ నేను కూడా నీలాగే ఉండాలని అనుకుంటున్నాను అంటూ రోస్ ఇచ్చి ప్రపోస్ చేశాడు. ఇక ఆ తర్వాత సురేఖరెడ్ రోజ్ ని ముని పంటి కింద పెట్టుకుంటుంది.. వెంటనే తన భార్యను తన దగ్గరికి లాక్కున్న అర్జున్ ఏకంగా పెదాలతో ఆ రోజ్ తీసుకుంటాడు దీంతో అక్కడున్న వారందరూ షాక్ అవుతారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్లే సమస్య అంతా: తెలంగాణా మంత్రి

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>