MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-maheshbabu30f4b9dd-6a67-4ed5-a4cf-b9aa9e6e70f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-maheshbabu30f4b9dd-6a67-4ed5-a4cf-b9aa9e6e70f8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటులు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా వరుసగా సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తున్న మహేష్ బాబు, దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుపనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీని అనంతరం త్రివిక్రమ్ తో ఇప్పటికే ఒక మూవీ కన్ఫర్మ్pawankalyan-maheshbabu;pawan;mahesh;lokesh;rana;suresh;anil music;geetha;harish shankar;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;pawan kalyan;ram pothineni;ram talluri;rajamouli;shankar;surender reddy;thaman s;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;huzur nagar;kollywood;remake;director;khaidi.;heroine;success;yuva;film nagar;mythri movie makers;lokesh kanagaraj;gmb entertainments;reddy;khaidi new;masterసూపర్ స్టార్ నే కాదు పవర్ స్టార్ ని కూడా లైన్లో పెట్టాడట ..... ??సూపర్ స్టార్ నే కాదు పవర్ స్టార్ ని కూడా లైన్లో పెట్టాడట ..... ??pawankalyan-maheshbabu;pawan;mahesh;lokesh;rana;suresh;anil music;geetha;harish shankar;kalyan;keerthi suresh;kirti;kranthi;kranti;parasuram;pawan kalyan;ram pothineni;ram talluri;rajamouli;shankar;surender reddy;thaman s;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;huzur nagar;kollywood;remake;director;khaidi.;heroine;success;yuva;film nagar;mythri movie makers;lokesh kanagaraj;gmb entertainments;reddy;khaidi new;masterTue, 11 May 2021 13:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటులు సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా వరుసగా సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తున్న మహేష్ బాబు, దీనిని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలుపనున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీని అనంతరం త్రివిక్రమ్ తో ఇప్పటికే ఒక మూవీ కన్ఫర్మ్ చేసిన మహేష్, ఆపై అనిల్ రావిపూడితో ఒక మూవీ తో పాటు రాజమౌళి తో కూడా మరొక మూవీ చేయనున్నారు.

ఇక మరోవైపు ఇటీవల వకీల్ సాబ్ ద్వారా పెద్ద విజయాన్ని అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రానా తో కలిసి అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్లు మూవీస్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ తో మైత్రి మూవీ మేకర్స్ వారి సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న సినిమాల్లో యాక్ట్ చేయనున్నారు పవన్. అయితే అసలు విషయం ఏమిటంటే ఇటీవల ఖైదీ, మాస్టర్ సినిమాలతో రెండు సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్న యువ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ మహేష్ కోసం ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం చేసారని త్వరలోనే దానిని ఆయనకు వినిపించి ఆమోదం అందుకోనున్నారని కొన్నాళ్లుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి.

అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం కేవలం మహేష్ కోసం మాత్రమే కాక పవన్ కళ్యాణ్ కోసం కూడా లోకేష్ ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసారని, వీలైంత త్వరలో దానిని పవన్ కు వినిపించాలని ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే అటు మహేష్, ఇటు పవన్ ఇద్దరూ కూడా తమ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి అయిన అనంతరం ఒకరి తరువాత మరొకరు లోకేష్ మూవీ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి లోకేష్ ప్లాన్స్ ఎంతవరకు సఫలం అవుతాయో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు .... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్ : మాజీ తెరాస ఎమ్మెల్యేకు జరిమానా ..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>