MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5fe93c2b-01f9-4597-8ce6-7bed634cfb8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya5fe93c2b-01f9-4597-8ce6-7bed634cfb8b-415x250-IndiaHerald.jpgనట సింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం " అఖండ " అనే మూవీ చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన " సింహా ", " లెజెండ్ " వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దాంతో ఈ కాంబో నుండి వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో " అఖండ " పై హైప్ భారీగానే ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇటీవల విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది.tollywood gossips;venkatesh;balakrishna;anil music;anil ravipudi;boyapati srinu;gopichand malineni;tara;cinema;nandamuri balakrishna;f2;blockbuster hit;director;comedy;comedian;letter;mythri movie makers;nandamuri taraka rama rao;legend;simha;mass;krackకమెడియన్ గా బాలయ్య.. ?కమెడియన్ గా బాలయ్య.. ?tollywood gossips;venkatesh;balakrishna;anil music;anil ravipudi;boyapati srinu;gopichand malineni;tara;cinema;nandamuri balakrishna;f2;blockbuster hit;director;comedy;comedian;letter;mythri movie makers;nandamuri taraka rama rao;legend;simha;mass;krackTue, 11 May 2021 06:44:35 GMTనట సింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం " అఖండ " అనే మూవీ చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తార స్థాయిలో నెలకొన్నాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన " సింహా ", " లెజెండ్ " వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దాంతో ఈ కాంబో నుండి వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో " అఖండ " పై హైప్ భారీగానే ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇటీవల విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వచ్చింది.

దాంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని మే 28న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉండడంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య ఇటీవల క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య ఆ తరువాత నటించే సినిమాపై ఫిల్మ్ సర్కిల్స్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

 ముఖ్యంగా కమర్శియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించే అవకాశం ఉందట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయినట్టు ఇటీవల అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దాంతో ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఒకే అయినట్లు తెలుస్తుంది. అయితే పక్కా ఎంటర్ టైనర్ సినిమాలకు కాస్త మాస్ టచ్ జోడించే అనిల్, బాలయ్యతో ఫుల్ లెన్త్ కామెడీ పంచనున్నడట.. ఇప్పటికే సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ తో "ఎఫ్ 2 " మూవీలో నవ్వులు పూయించిన అనిల్ రావిపూడి..బాలయ్యను మరింత కామెడిగా ప్రజెంట్ చెయ్యనున్నాడని సమాచారం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!

ఆటిజం చిన్నారుల పాలిట.. శ్రీజారెడ్డి నిరుప‌మాన సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>