BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/babu-ap-tdp-sec-highcourt9064818b-0a49-47cf-a089-02f96c0d57fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/babu-ap-tdp-sec-highcourt9064818b-0a49-47cf-a089-02f96c0d57fe-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. తక్కువ జీతం లేదంటే కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం అయిన పర్వాలేదు అని విద్యావంతులైన యువత ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కలిపించడం లో ఘోరంగా విఫలం అయ్యిందంటు హై కోర్ట్ap high court;jagan;andhra pradeshఉద్యోగాల కల్పనలో జగన్ సర్కార్ ఫెయిల్ : హైకోర్టు ఆగ్రహంఉద్యోగాల కల్పనలో జగన్ సర్కార్ ఫెయిల్ : హైకోర్టు ఆగ్రహంap high court;jagan;andhra pradeshTue, 11 May 2021 08:07:00 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. తక్కువ జీతం లేదంటే కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం అయిన పర్వాలేదు అని విద్యావంతులైన యువత ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కలిపించడం లో ఘోరంగా విఫలం అయ్యిందంటు హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయి కనీస వేతనం తప్పించుకునేందుకు కాంట్రాక్టు పద్దతిలో నియామకాలు చేపడుతూ యువత కు అన్యాయం చేస్తున్నారంటూ ధ్వజం ఎత్తింది. ఇలాంటి వ్యవహార శైలి ప్రభుత్వానికి తగదని, నిరుద్యోగ సమస్యను అవకాశం గా తీసుకొని తక్కువ వేతనానికి కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని ఆక్షేపించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!

ఆటిజం చిన్నారుల పాలిట.. శ్రీజారెడ్డి నిరుప‌మాన సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>