PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కరోనా పరిస్థితి నేపధ్యంలో బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా సిఎం కేసీఆర్ ని ఈ అంశం టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ఆదేశాలు అమలు కావడం లేదన్న బండి సంజయ్... రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు , కేసులను తగ్గించి చూపిస్తోందని ఆరోపణలు చేసారు. రంజాన్ పండుగ తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. వాస్తవ నివేదికలు ఇవ్వకపోవడం వలన తెలంగాణ కేంbandi sanjay,bjp,ts;kcr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;festival;jaan;prime minister;king;king 1;central government;ramzan;hindus;johnకేసీఆర్ కు ఒవైసీ ఆదేశాలు... బండి సంజయ్ వ్యాఖ్యల దుమారంకేసీఆర్ కు ఒవైసీ ఆదేశాలు... బండి సంజయ్ వ్యాఖ్యల దుమారంbandi sanjay,bjp,ts;kcr;amala akkineni;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;festival;jaan;prime minister;king;king 1;central government;ramzan;hindus;johnTue, 11 May 2021 17:00:00 GMTతెలంగాణాలో కరోనా పరిస్థితి నేపధ్యంలో బిజెపి నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా సిఎం కేసీఆర్ ని ఈ అంశం టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో సీఎం కేసిఆర్ ఆదేశాలు అమలు కావడం లేదన్న బండి సంజయ్... రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మరణాలు , కేసులను తగ్గించి చూపిస్తోందని ఆరోపణలు చేసారు. రంజాన్ పండుగ తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాల్సింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

వాస్తవ నివేదికలు ఇవ్వకపోవడం వలన తెలంగాణ కేంద్రం సహాయం పూర్తిగా పొందలేకపోతోంది  అని అన్నారు. ప్రధాని మోదీకి సలహాలిచ్చానని సీఎం కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటు అని ఎద్దేవా చేసారు. అంతర్గత సమావేశ విషయాలు బయటకు చెప్పటం సరైంది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఏమి చేసిందో ప్రజలకు చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. కింగ్ కోఠి ఆసుపత్రిలో పేషెంట్ల మరణాలకు కారకులు ఎవరు? ఎవరు భాద్యత వహిస్తారు? అని నిలదీశారు.

తెలంగాణలో పరిస్థితి అదుపు తప్పింది. కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని మండిపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడే నిర్ణయాలు తీసుకుంటే సహకరిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.  రంజాన్ పండుగకు ఇచ్చే ప్రాధ్యాన్యత ప్రజల ప్రాణాలకు సీఎం కేసీఆర్ ఇవ్వటం లేదు అని విమర్శించారు. రంజాన్ కంటే ముందు లాక్ డౌన్ పెట్టొద్దని సీఎం కేసీఆర్ ను ఓవైసీ ఆదేశించాడు అని అన్నారు. ఓల్డ్ సిటీలో నైట్ కర్ఫ్యూ అమలు కావటం లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఒక్క వర్గం కోసమే పనిచేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిఖార్సైన హిందువునని చెప్పుకునే  కేసీఆర్ ఎందుకు మరో వర్గానికి మద్దతు ఇస్తున్నారు? అని మండిపడ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స‌డెన్ లాక్‌డౌన్ తో వాళ్లు ఇబ్బందులు ప‌డాల్సిందేనా..?

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>