BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tpt-tdp-bjp-f73748de-b366-488d-8c87-f778d33faec8-415x250-IndiaHerald.jpgమహమ్మారి కరోనా మనల్ని ఒక శనిలా పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి కరోనా.. తాజాగా టీడీపీ మహిళ నేతను బలి తీసుకుంది.పెదకాకాని సర్పంచ్ మాధవిలత కరోనాతో మృతి చెందారు. గుంటురు జిల్లాలో పెదకాకాని మేజర్ పంచాయతీగా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మాధవిలత టీడీపీ మద్దతుదారుగా నిలిచి సర్పంచ్‌గా గెలుపొందారు. మాధవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఆమె మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆమె మృతి పట్TDP;women;lokesh;madhavi;telugu desam party;nara lokesh;telugu;woman;tdp;local language;lokesh kanagaraj;party;pedakakaniకరోనాతో టీడీపీ మహిళ కీలక నేత మృతి..!!కరోనాతో టీడీపీ మహిళ కీలక నేత మృతి..!!TDP;women;lokesh;madhavi;telugu desam party;nara lokesh;telugu;woman;tdp;local language;lokesh kanagaraj;party;pedakakaniTue, 11 May 2021 12:50:26 GMTమహమ్మారి కరోనా మనల్ని ఒక శనిలా పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ మహమ్మారి కరోనా.. తాజాగా టీడీపీ మహిళ నేతను బలి తీసుకుంది.పెదకాకాని సర్పంచ్ మాధవిలత కరోనాతో మృతి చెందారు. గుంటురు జిల్లాలో పెదకాకాని మేజర్ పంచాయతీగా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో మాధవిలత టీడీపీ మద్దతుదారుగా నిలిచి సర్పంచ్‌గా గెలుపొందారు.
 మాధవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఆమె మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆమె మృతి పట్ల స్పందించారు. "తెలుగుదేశం పార్టీ నాయకురాలు, పెదకాకాని గ్రామ సర్పంచ్ శ్రీమతి మండే మాధ‌వీలత గారి మరణం బాధాకరం. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో టిడిపి బలపర్చిన అభ్యర్థిగా విజ‌యం సాధించిన మాధ‌వీల‌త అతి కొద్దిరోజుల్లోనే క‌రోనా బారిన‌ప‌డ‌టం విషాదక‌రం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అని తెలిపారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్ : మాజీ తెరాస ఎమ్మెల్యేకు జరిమానా ..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>