PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/errabelli-dayakar-rao30fbb573-b395-4349-b468-9d1b765f3bf9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/errabelli-dayakar-rao30fbb573-b395-4349-b468-9d1b765f3bf9-415x250-IndiaHerald.jpgవరంగల్ జిల్లాలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు అలాగే వైద్య సేవలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని అన్నారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అని మండిపడ్డారు. హైదరాబాద్ కు దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పేషేంట్స్ తాకిడి విపరీతంగా పెరిగింది అని ఆయన వెల్లడించారు. బయటి రాష్ట్రాల వల్ల పేషేంట్స్ తాకిడి పెరిగింది అని వివరించారు. ఎంerabbelli daykaara rao,trs,ts;kcr;hyderabad;warangal;chief minister;minister;central government;oxygenఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్లే సమస్య అంతా: తెలంగాణా మంత్రిఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి వల్లే సమస్య అంతా: తెలంగాణా మంత్రిerabbelli daykaara rao,trs,ts;kcr;hyderabad;warangal;chief minister;minister;central government;oxygenTue, 11 May 2021 09:08:02 GMTవరంగల్ జిల్లాలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు అలాగే వైద్య సేవలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ఎంజీఎం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని అన్నారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అని మండిపడ్డారు. హైదరాబాద్ కు దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పేషేంట్స్ తాకిడి విపరీతంగా పెరిగింది అని ఆయన వెల్లడించారు. బయటి రాష్ట్రాల వల్ల పేషేంట్స్ తాకిడి పెరిగింది అని వివరించారు.

ఎంజీఎంలో 80వెంటిలేటర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. ప్రస్తుతం 659 మంది కోవిడ్ పేషేంట్స్ ఎంజీఎం కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నారు అని వివరించారు. ఆక్సిజన్, రెమిడీసివిర్ ఇంజక్షన్లకు ఎలాంటి కొరత లేదు అని వివరించారు. హెల్ప్ డెస్క్ లు, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేస్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్ 7901618231 ప్రకటించారు. వరంగల్ సెంట్రల్ జైల్ ను ధర్మసాగర్ సమీపంలోకి తరలిస్తున్నాం అని అన్నారు. ఏడాది వ్యవధిలో కొత్త సెంట్రల్ జైల్ నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.

ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైల్ ఉన్న 76 ఎకరాల స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు అని ఆయన వివరించారు. అయిదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. KMCసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం 8కోట్లు విడుదల చేసింది అని తెలిపారు. 250బెడ్స్ తో నాన్ కోవిడ్ సేవలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 363మంది డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకం 15రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు అన్నారు. అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్, మండలాల కేంద్రాలలో కరోనా పేషేంట్స్ కు సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమిత్ షాను అరెస్ట్ చేసిన ఆఫీస‌ర్ కు ప్ర‌మోష‌న్.. !

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>