MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-gabbar-sing5e070bd1-bcb4-43a0-84cc-09234fac6647-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-gabbar-sing5e070bd1-bcb4-43a0-84cc-09234fac6647-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఏడవ సినిమా ఖుషీ తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన నటించిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి, అయితే ఆ తరువాత బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన అన్నవరం మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. దాని అనంతరం వచ్చిన జల్సా సినిమా మంచి హిట్ కొట్టినప్పటికీ పవన్ అభిమానులని ఆ మూవీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. gabbar-singh;pawan;shruti;shruti haasan;bandla ganesh;devi sri prasad;harish shankar;johnny;kalyan;kushi;pawan kalyan;shankar;sruthi;cinema;dabang 3;dhabhang;hindi;blockbuster hit;remake;tiger;heroine;success;dabangg;gabbar singh;johnny1;mass;panjaa;gudumba shankar;jalsaగబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఇవే .... .??గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఇవే .... .??gabbar-singh;pawan;shruti;shruti haasan;bandla ganesh;devi sri prasad;harish shankar;johnny;kalyan;kushi;pawan kalyan;shankar;sruthi;cinema;dabang 3;dhabhang;hindi;blockbuster hit;remake;tiger;heroine;success;dabangg;gabbar singh;johnny1;mass;panjaa;gudumba shankar;jalsaTue, 11 May 2021 23:47:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ఏడవ సినిమా ఖుషీ తో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన నటించిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి, అయితే ఆ తరువాత బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన అన్నవరం మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. దాని అనంతరం వచ్చిన జల్సా సినిమా మంచి హిట్ కొట్టినప్పటికీ పవన్ అభిమానులని ఆ మూవీ పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది.

ఆ తరువాత వచ్చిన కొమరం పులి, తీన్ మార్, పంజా సినిమాలు మూడూ ఫ్లాప్ కావడంతో పవన్ కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్లో పడ్డారు. సరిగ్గా అదే సమయంలో బండ్ల గణేష్ నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ మూవీ దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద విజయం అందుకుని ఎన్నో ఏళ్ళుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చింది గబ్బర్ సింగ్. ముఖ్యంగా ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి గల మెయిన్ ప్లస్ పాయింట్స్ ఇవే చెప్పవచ్చు.

అవి ఏవంటే, పవన్ కళ్యాణ్ ఊర మాస్ లుక్, ఆయన పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, స్టైల్, ఫైట్స్ తో పాటు ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, హీరోయిన్ శృతి హాసన్ అందంతో పాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఇక నిన్నటితో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 9 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కాగా అతి త్వరలో మరొక్కసారి పవన్, హరీష్ శంకర్ ల కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్‌కు ఆ విషయంలో బాగా కలిసొస్తుందిగా..

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>