BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/covidfd868fdd-e0c4-450d-ba4b-3d5457124894-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/covidfd868fdd-e0c4-450d-ba4b-3d5457124894-415x250-IndiaHerald.jpgమేడ్చ‌ల్ : జిల్లాలోని వంపుగూడ‌లో విషాదం చోటుచేసుకుంది.క‌రోనతో హ‌రీష్ రెడ్డి(31)అనే యువ‌కుడు మ‌ర‌ణించాడు. కొడుకు మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు గుండెపోటుతో మ‌ర‌ణించారు.ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.వివ‌రాల్లోకి వెళ్లితే వంపుగూడ‌కు చెందిన హ‌రీష్ రెడ్డి కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన‌పడ్డారు.ప్ర‌వేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న హ‌రీష్ రెడ్డి మ‌ర‌ణించాడు.కుమారుడు మ‌ర‌ణ‌వార్త విన్న త‌ల్లిదండ్రులు జ‌నార్థ‌న్‌రెడ్డి, జ్యోతి ఐదు నిమిషాల వ్covid;jyothi;village;heart;reddyమేడ్చ‌ల్‌లో విషాదం...కొడుకు మ‌ర‌ణం జీర్ణించుకోలేక‌..మేడ్చ‌ల్‌లో విషాదం...కొడుకు మ‌ర‌ణం జీర్ణించుకోలేక‌..covid;jyothi;village;heart;reddyTue, 11 May 2021 14:35:12 GMTమేడ్చ‌ల్  : జిల్లాలోని వంపుగూడ‌లో విషాదం చోటుచేసుకుంది.క‌రోనతో హ‌రీష్ రెడ్డి(31)అనే యువ‌కుడు మ‌ర‌ణించాడు. కొడుకు మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు గుండెపోటుతో మ‌ర‌ణించారు.ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.వివ‌రాల్లోకి వెళ్లితే వంపుగూడ‌కు చెందిన హ‌రీష్ రెడ్డి కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన‌పడ్డారు.ప్ర‌వేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న హ‌రీష్ రెడ్డి మ‌ర‌ణించాడు.కుమారుడు మ‌ర‌ణ‌వార్త విన్న త‌ల్లిదండ్రులు జ‌నార్థ‌న్‌రెడ్డి, జ్యోతి ఐదు నిమిషాల వ్య‌వ‌ధిలోనే గుండె పోటుతో మ‌ర‌ణించారు. విష‌యం తెలుసుకున్న బంధువులు,స్నేహితులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.గంట‌ల వ్య‌వ‌ధిలోనే విధి ముగ్గురిని బ‌లి తీసుకుంది.
క‌రోనా మ‌హామ్మారి వ‌ల్ల చాలా కుటుంబాలు ఛిన్నాభిన్న‌యైయ్యాయి. ఒక కుటుంబంలో త‌ల్లిదండ్రులు చ‌నిపోతే  చిన్న‌పిల్ల‌లు అనాథాలుగా మారుతున్నారు. కొన్ని కుటుంబాల్లో పెద్ద‌దిక్కును కోల్పోయిన ప‌రిస్థితులు ప్ర‌స్తుతం  మ‌నం ఎన్నో చూస్తున్నాం. ప్ర‌తి రోజు ఎదో ఒక చోట ఇలాంటి హృద‌య‌విదార‌క‌మైన‌ ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.ఆ వ‌య‌స్సు,ఈ వ‌య‌స్సు వారు అని లేకుండా క‌రోనా మ‌హామ్మారికి బ‌లి అవుతున్నారు.రెండ‌వ ద‌శ‌లో మ‌ర‌ణించిన వారిలోఎక్కువ‌గా యువ‌కులే ఉన్నారు.క‌రోనాతో మ‌ర‌ణిస్తే క‌నీసం అంత్య‌క్రియ‌లు కూడా చేసేందుకు అయిన‌వాళ్లు కూడా ముందుకురాని ఘ‌ట‌న‌లు మ‌నం రోజు చూస్తూనే ఉన్నాం.స్మ‌శానాల్లో ద‌హ‌న సంస్కారాలు చేసేందుకు కూడా డెడ్‌బాడీల‌తో క్యూ క‌ట్టాల్సిన ప‌రిస్థితి దాపురించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.ఇటు మ‌ర‌ణాలు సైతం రెండ‌వ ద‌శ క‌రోనా వ్యాప్తిలో ఎక్కువ‌గా క‌నిపిస్తుస్తాయి. మొద‌టి ద‌శ‌లో మ‌ర‌ణాలు రేటు కంటే ఇప్పుడు ఎక్కువ‌గా న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న‌క‌రంగా ఉంది.మూడ‌వ‌ద‌శ ముప్పు పొంచి ఉండ‌టంతో ప్ర‌జ‌లు ఎవరికి వారు స్వీయ‌నిర్భంధంలో ఉండాల‌ని నిపుణులు చెప్తున్నారు.ఈ నెల‌ఖారువ‌ర‌కు ఇదే విధంగా ప‌రిస్థితి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్ప అన‌వ‌స‌రంగా ఎవ‌రు బ‌య‌టి వెళ్లొద్ద‌ని డాక్ట‌ర్లు అంటున్నారు.ఒక‌వేళ బ‌య‌టికి వెళ్తే మాస్క్ త‌ప్పనిస‌రిగా ధరించి వెళ్లాల‌నే వైద్యులు సూచిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొర‌త వ‌ల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోలేక‌పోతున్నారు.ప్ర‌స్తుతం వ‌చ్చిన వ్యాక్సిన్ లు రెండ‌వ డోస్ వారికి వేస్తుండ‌టంతో మొద‌టి డోస్ వారికి వ్యాక్సిన్ అంద‌డంలేదు. 45 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికి ఇంకా వ్యాక్సినేష‌న్ పూర్తికాక‌పోవ‌డంతో 18 ఏళ్లు నిడిన వారికి వ్యాక్సినేష‌న్ ప‌క్రియ ఆల‌స్య‌మైతుంద‌ని అధికారులు అంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>