BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/americafa6de7e4-d59a-4d01-8e4a-f015c569a9cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/americafa6de7e4-d59a-4d01-8e4a-f015c569a9cd-415x250-IndiaHerald.jpgఆదివారం రోజు అమెరికా నావికా దళం తీవ్రవాదుల కోసం ఆయుధాలను సరఫరా చేస్తున్న ఒక నౌక ను పట్టుకున్నారు. ఇది ఎక్కడ నుండి బయల్దేరి ఎక్కడ వరకు వెళ్తుంది అనే దానిపై స్ప్రష్టమైన సమాచారం లేకపోయినా, యెమెన్‌లో యుద్ధం చేస్తున్న హౌతీ తీవ్రవాదుల కోసమే తీసుకెళ్తున్నట్టు america;american samoaఅమెరికా కు చిక్కిన తీవ్రవాదుల ఆయుధాల నౌకఅమెరికా కు చిక్కిన తీవ్రవాదుల ఆయుధాల నౌకamerica;american samoaTue, 11 May 2021 06:52:00 GMTఆదివారం రోజు అమెరికా నావికా దళం తీవ్రవాదుల కోసం ఆయుధాలను సరఫరా చేస్తున్న ఒక నౌక ను పట్టుకున్నారు. ఇది ఎక్కడ నుండి బయల్దేరి ఎక్కడ వరకు వెళ్తుంది అనే దానిపై స్ప్రష్టమైన సమాచారం లేకపోయినా, యెమెన్‌లో యుద్ధం చేస్తున్న హౌతీ తీవ్రవాదుల కోసమే తీసుకెళ్తున్నట్టు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఈ ఆయుధాలను పాకిస్థాన్‌- ఒమన్‌ దేశాల మధ్య అరేబియా సముద్రం చేజిక్కించుకోగా ఇవి అన్ని చైనాలో తయారయ్యి ఉండచ్చు అని భావిస్తున్నారు. యెమెన్‌లో ప్రభుత్వాన్ని, తీవ్రవాదులకు 2014 నుండి యుద్ధ జరుగుతున్నడగా, ఈ పోరులో ఇప్పటికే లక్షన్నర మంది కన్ను మూసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!

ఆటిజం చిన్నారుల పాలిట.. శ్రీజారెడ్డి నిరుప‌మాన సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>